NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Sirisha Bandla: అంతరిక్షంలోకి తెలుగు తేజం..! ఆమె కథనం స్పూర్తి దాయకం..!!

Sirisha Bandla: చిన్నప్పుడు చందమామ కథలు వింటూ చందమామని చూస్తూ ఆ నక్షత్రాలు ఎన్నో లెక్క పెట్టిన సందర్భాలేన్నో.. ఆకాశంలో చంద్రుడిని, నక్షత్రాలని ఎంత సేపు చూసినా తనివి తీరదు.. వాటిని మరింత దగ్గరగా చూడాలనే ఆశ అందరికీ ఉంటుంది.. తను కూడా చంద్రుని, నక్షత్రాలని అందుకోవాలనుకుంది.. అందుకోసం ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది.. కానీ దృష్టి సమస్యతో తన లక్ష్యాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో అనుకుంది.. కానీ ఒక మార్గంలో అవకాశం చేజారిన.. మరోదారి ప్రయత్నించింది.. పట్టు వదలకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగు తేజం “శిరీష బండ్ల”..!!

Sirisha Bandla: fly into Virgin galactic space craft
Sirisha Bandla fly into Virgin galactic space craft

శిరీష బండ్ల స్వస్థలం ప్రకాశం జిల్లా, చీరాల. తండ్రి బండ్ల మురళీధర్, తల్లి అనురాధ ఇద్దరు, అమెరికా ప్రభుత్వ విభాగంలో పని చేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్. శిరీష కు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబం అమెరికా లో స్థిరపడ్డారు. శిరీష స్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న రెండవ సంవత్సరం నుండి ఓ ఇంజనీరింగ్ సంస్థలో ఇంటర్న్ గా పనిచేస్తూ మెళుకువలను నేర్చుకుంది. ఇంజనీరింగ్ సమయంలోనే జీరో గ్రావిటీ లో ప్రయాణించే అవకాశం సొంతం చేసుకుంది. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందగానే ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లో స్పేస్ ఇండస్ట్రీలో ఎంబీఏ పూర్తి చేసింది.

Sirisha Bandla: fly into Virgin galactic space craft
Sirisha Bandla fly into Virgin galactic space craft

2012లో కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్ తన కలల రంగంలోకి అడుగు పెట్టింది. 2015లో వర్జిన్ గాలికిక్ట్ సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ మేనేజర్ గా చేరి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుంది. ఆ సంస్థ లాంచర్ 1, స్పేస్ షిప్ 2 ప్రోగ్రాములు విజయవంతం సాధించడం లోనూ శిరీష ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ సంస్థ ఈనెల 11న ఒక టెస్ట్ స్పేస్ ఫ్లైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇందులో ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇందులో ఒక బిలియనీర్, ఇద్దరు పైలెట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. రిచర్డ్ బ్రాస్నన్, శిరీష బండ్ల, దేవ్ మెక్ కె, మైఖేల్ మసూక్కి, సీజే స్టర్ కోవ్, కెల్లి ల్యాటిమర్ పసిఫిక్ టైం జోన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున ఈ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి ఎగరనుంది. దీంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళ శిరీష బండ్ల, తొలి ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాస్నన్ చరిత్ర సృష్టించనున్నారు.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!