Sivasankar Master: శివ శంకర్ మాస్టర్ నీ ఆఖరి చూడాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి..!!

Share

Sivasankar Master: ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్(Shivashankar master) నిన్న మృతి చెందటం తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన.. మృత్యువుతో పోరాడి.. నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ నీ కాపాడుకోవడానికి టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో చిరంజీవి(Chiranjeevi)తో పాటు “మా” అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఇంకా సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోలు మరియు సోనుసూద్(Sonu Sood).. ఆఖరి వరకు ప్రయత్నం చేసినా కానీ వృధా అయిపోయింది.

ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్షన్ కావటంతో.. శివ శంకర్ మాస్టర్ కి సకాలంలో చికిత్స చేసినా గాని.. ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు 800కు పైగా చిత్రాలకి కొరియోగ్రాఫర్ అందించిన శివ శంకర్ మాస్టర్ 30 సినిమాలలో.. నటించారు. టెలివిజన్ రంగంలో పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇటువంటి తరుణంలో ఆయన మరణించటంతో ఇండస్ట్రీలో ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు హైదరాబాద్(Hyderabad) లోని మహాప్రస్థానంలో ఈరోజు కుటుంబ సభ్యులు జరపనున్నారు.

ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ మృతదేహం హైదరాబాదులోని మణికొండలో ఆయన నివాసంలో పంచవతి కాలనీలో.. ఆయన.. ఇండస్ట్రీలో ఆయన ఆప్తులు.. శిష్యులు, అభిమానులు  శివ శంకర్ మాస్టర్ నీ ఆఖరి చూపు చూడాలనే వారి  కోసం కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది. మధ్యాహ్నం వరకు  .. చూపించి ఆ తరువాత హైదరాబాద్  మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు.. జరిపించడానికి కుటుంబసభ్యులు రెడీ అయ్యారు. శివ శంకర్ మాస్టర్ ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్ లలో అత్యంత సీనియర్ లలో ఒకరు కావడంతో..ఆయన మృతి చెందటంతో.. ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

7 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

52 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago