NewsOrbit
న్యూస్ హెల్త్

చర్మ సౌందర్యం అనేది ఆడవారి సొంతమా?? మరి మగవారి చర్మం సంగతి?

చర్మ సౌందర్యం అనేది ఆడవారి సొంతమా?? మరి మగవారి చర్మం సంగతి?

మగవారి చర్మ  సౌందర్యం కోసం కొన్నీ చిట్కాలు తెలుసుకుందాం …. షేవ్ చేసుకోవడం వల్ల చర్మం లోని మృతకణాలు చచ్చిపోయి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.. కానీ బరాబరా గీకుతూ,షేవ్ చేసుకోవడం అస్సలు మంచిది కాదట. అంతేకాదు.. షేవింగ్ కి  ముందు లైట్ వేట్ క్రీమ్ లేదా లోషన్ రాసుకోవడం మాత్రం అస్సలు మరిచిపోవద్దు.

చర్మ సౌందర్యం అనేది ఆడవారి సొంతమా?? మరి మగవారి చర్మం సంగతి?

షేవింగ్ కి ఉపయోగించే టూల్స్‌ను ఎప్పటికప్పుడుశుభ్రం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే, షేవ్ చేసుకున్నప్పుడు వాటిలోకి చర్మంలోని మృతకణాలు ,మురికి, నూనె, వెళ్తుంటాయి. వీటిని సరిగా శుభ్రం  చేయక పోవడం వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్కహాల్‌తో షేవింగ్ టూల్స్‌ను ఎప్పటికప్పడుశుభ్రం చేసిపెట్టుకోవాలి.

ఎండలోకి  వెళ్ళిటప్పుడు సన్‌స్క్రీన్ మగవారికి కూడా చాలా అవసరం.ఇప్పుడు చలికాలం అయినప్పటికీ.. ఇది చర్మం పాడవకుండా కాపాడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి బయట దుమ్ము, ధూళి, పొల్యూషన్ లాంటివి చర్మం లోతుల్లోకి వెళ్లకుండా చర్మానికి రక్షణ పొరలాగా ఉపయోగపడుతుంది.
చర్మాన్ని రక్షించుకోవడం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్  కొనే బదులు మీ గది లోకి మంచి హ్యుమిడిఫైర్ కొనుక్కువడం మంచిది. అది చర్మానికి ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి,మృదువుగా అందంగా ఉంచుతుంది.

చలిగా ఉంది కదా అని వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం అస్సలు మంచిదికాదు . ఇవి చర్మం లోని సహజ నూనెల్ని కోల్పోతాయట.కాలం తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్నానానికి గోరువెచ్చటి నీళ్లే మంచివని నిపుణులు అంటున్నారు.

మగవారు కూడా పెదవులకు బామ్ రాస్తుండాలి.ఎందుకంటే స్త్రీలలో కన్నా పురుషులకే పెదాల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి.కాబట్టి పెదవులు పొడిబారినప్పుడల్లా లిప్ బామ్ రాసుకుంటూ ఉండాలి. ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు మగవారు తప్పనిసరిగా పాటించాలి.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju