NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bath Powder: సబ్బుకు బదులు ఈ సున్నిపిండి వాడండి.. ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తెల్లగా మారిపోతారు..!!

Bath Powder: ఈరోజుల్లో స్నానానికి ప్రతి ఒక్కరూ సబ్బును ఉపయోగిస్తున్నారు.. అదే మన బామ్మల కాలంలో అయితే ఎంచక్కా సున్నిపిండి పెట్టి రుద్ది స్నానం చేయించారు.. చిన్న పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తే చక్కటి రంగు వచ్చేవారు.. అదే పెద్దలు అయితే చర్మంపై ఉన్న మృత కణాలు అన్నీ పోయి కాంతివంతంగా చేస్తుంది. ప్రస్తుతం అందరూ సున్నిపిండిని ఉపయోగించడం మర్చిపోయారు. సబ్బు లో ఉండే హానికర రసాయనాలు వలన చర్మం పొడిబారి పోతుంది. అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను తీసుకొస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆయుర్వేద సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం తెల్లని రంగు లోకి మారుతుంది.. ఆ సున్నిపిండి ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!

Skin Glowing Ayurvedic Bath Powder:
Skin Glowing Ayurvedic Bath Powder

Bath Powder: ఈ సున్నిపిండితో రుద్దుకుని ఉంటే మేనిఛాయ మెరుస్తుంది..!!

కావలసిన పదార్థాలు:
చందనం చూర్ణం 100 గ్రాములు, ఉసిరికాయ పొడి 100 గ్రాములు, తుంగ గడ్డల పొడి 100 గ్రాములు, మెంతుల పొడి 100 గ్రాములు, తులసి పొడి 100 గ్రాములు, వేపాకు పొడి 100 గ్రాములు, మారేడు ఆకు పొడి 100 గ్రాములు, పెసలు 800 గ్రాములు.

పైన చెప్పుకున్న వస్తువులన్నింటిని సేకరించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు స్నానం చేసే ముందు ఈ సున్నిపిండిని రాసుకొని నలుగు పెట్టుకుని కాసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. శరీరం పై పేరుకుపోయిన మురికి మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా వరుసగా కొన్ని రోజులపాటు చేస్తూ ఉంటే మీ చర్మం రంగు తెల్లగా మారడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. పైన చెప్పుకున్న పదార్ధాలు ఒకవేళ మీకు దొరకకపోతే శెనగపిండి, ఉలవ పిండి లో చందనం కలిపి రాసుకుని తల స్నానం చేసినా పైన చెప్పుకున్న ఫలితాలు కనిపిస్తాయి.

Skin Glowing Ayurvedic Bath Powder:
Skin Glowing Ayurvedic Bath Powder

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్నానానికి సబ్బు ఉపయోగిస్తున్నారు. అదే మన బామ్మల కాలంలో మాత్రం సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగించేవారు. సున్ని పిండి లో ఎటువంటి రసాయన పదార్థాలు ఉండవు. ఇవి చర్మాన్ని మృదువుగా చేసి కాంతివంతం అయ్యేలా చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము , ధూళిని తొలగించి చర్మానికి సహజ రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం వారంలో రెండు సార్లయినా సున్నిపిండితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?