NewsOrbit
న్యూస్ హెల్త్

Skipping breakfast: బ్రేక్ ఫాస్ట్ తినకుండా మానేస్తున్నారా? అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాలిసిందే!!

Skipping breakfast may cause these problems

Skipping breakfast: మన లో ఎక్కువ మంది రకరకాల కారణాలతో ఉదయం వేళ టిఫిన్ తినకుండా,ఏకంగా మధ్యాహ్నం భోజనం చేసేస్తుంటారు. కొంత మంది మాత్రం టీలేదా కాఫీ తాగి సరిపెట్టేసుకుంటారు. ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే, రాత్రి భోజనంతర్వాత ఇంచుమించుగా 8 నుంచీ 10 గంటల వరకూ ఏమీ తీసుకోము.

Skipping breakfast may cause these problems
Skipping breakfast may cause these problems

అలాంటప్పుడు ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల తలనొప్పి, టెన్షన్, వణుకు, నీరసం గ్యాస్, ACDT వంటి సమస్యలు రావడమే కాదు చాలా సమస్యలు వస్తాయి. అందుకేమన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు.. ఉదయం వేళ రాజులా తినాలి, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలని. కాబట్టి ఉదయం వేళ తినే ఆహారం సరైనది తింటే శక్తి వచ్చి రోజంతా ఉత్సహం గా పని చేయగలరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన ఆహారం తినేవారు మంచి ఆరోగ్యం తో, దీర్ఘకాలం కాలం జీవిస్తారని పరిశోధనలుతెలుపుతున్నాయి.

ప్రపంచం లో బ్లూజోన్స్‌గా పిలుస్తున్న ప్రదేశాల్లో ప్రజలు వందేళ్లకు పైగా జీవించి ఉంటున్నారు. అంతవరకూ ఎందుకు మన తాతలు,ముత్తాతలు పొద్దు పొద్దున్నే సద్దిఅన్నం తిని దీర్ఘాయుష్మంతులుగా బ్రతికిన సంగతి మనందరికీ తెలిసిందే. మన దేశంలో కేరళ, జమ్మూకాశ్మీర్, పంజాబ్, మహారాష్ట్రలో ప్రజలు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నారు. అందువల్ల సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కేరళ లో ఇడ్లీ లేదా అప్పం… కాశ్మీర్‌లో బ్రెడ్ లేదా నూన్ చాయ్… పంజాబ్‌లో పరాఠా… మహారాష్ట్రలో ప్రజలు పోహా ఎక్కువగా తీసుకుంటున్నారు.

అందువల్ల వారంతా ఎక్కువ కాలం జీవిస్తున్నాట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఈ టిఫిన్లను ఆరోగ్యకరమైన అల్పాహారం గా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఐతే… వీటిని ఇళ్ల లో చేసుకొని తినడం మంచిది. బయటి హోటళ్లలో కొనుక్కుంటే… అక్కడ మైదాపిండి, పామాయిల్ వాడే ప్రమాదంఉంది. ఈ రెండింటి తో తయారుచేసే టిఫిన్లు ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కనీసం అరటి పండ్లు కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి తినమని తెలియచేస్తున్నారు. కాబట్టి… ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్‌ఫాస్ట్ తినడం మాత్రం మానొద్దు. వీలైనంతవరకూ ఆయిల్ లేని ఫుడ్ టైమ్ ప్రకారం, సరిపడా తీసుకుంటూ ఉంటే… మంచిఆరోగ్యం పొందవచ్చు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju