NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

103 ఏళ్ల వయసులో ఈ తాత చేసిన సాహసం చూస్తే అవాక్కవుతారు..!

Skydiving of old man at 103 age video goes viral

103 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఏం చేస్తారు? చెప్పండి. అసలు.. అన్ని సంవత్సరాలు ముందు బతికితే కాదు.. ఏదైనా చేయడానికి అంటారా? అవును.. కరెక్ట్. 100 ఏళ్లు పైబడి బతకడం అనేది కోటి మందిలో ఒక్కరికో ఇద్దరికో దక్కే అవకాశం. ఈరోజుల్లో అయితే 60 ఏళ్లు బతికితే గొప్పే. 60 ఏళ్లు దాటితే కాటికి కాలు చాపుకొని కూర్చోవాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.

Skydiving of old man at 103 age video goes viral
Skydiving of old man at 103 age video goes viral

కానీ.. ఓ తాత మాత్రం 103 ఏళ్ల వయసులో కూడా ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడి చివరకు యువకులు కూడా భయపడే స్కైడైవింగ్ చేశాడు. ఆశ్యర్యంగా ఉంది కదా.

ఈ తాతది యూఎస్ లోని టెక్సాస్. 103 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. తన పనులు తానే చేసుకుంటాడు. ఈ వయసులో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. అందరినీ ఇన్ స్పైర్ చేయాలనుకున్నాడు. అంతే.. వెంటనే స్కైడైవింగ్ సిద్ధమయ్యాడు.

ఏకంగా 14 వేల అడుగుల పైనుంచి వెళ్తున్న విమానం నుంచి ఇన్ స్ట్రక్టర్ సాయంతో కిందికి దూకేశాడు. తాత చేసిన ఈ సాహసం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీరు కూడా తాత చేసిన సాహసం చూసి కాస్తో కూస్తో స్ఫూర్తి పొందండి. ఈ వయసులోనే చాలా చేశాం.. ఇక చాలు.. అని అనుకునే వాళ్లు.. 103 ఏళ్ల వయసులో తాత చేసిన సాహసాన్ని చూసి ఎంతో కొంత నేర్చుకోవచ్చు.

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!