అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అసహనం పెరిగింది. ప్రశ్నించడం నేరంగా మారింది. ప్రశ్నంచేవారిపై దాడులు జరిగాయి. హిందుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాటాలాడ్డం దేశద్రోహంగా మారిపోయింది. ముస్లింలపై, దళితులపై దాడులు పెరిగాయి. గోరక్షణ పేరుతో కొట్టి చంపడాలు పెరిగాయి. మరీ ప్రమాదకరంగా హిందుత్వ వైఖరిని వ్యతిరేకించే మేధావులను భౌతికంగా నిర్మూలించడం మొదలయింది.
మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో #rembermewhenyouvote అనే హ్యాష్ టాగ్ ట్విట్టర్లో వైరల్ అవుతోంది. మళ్లీ వోటు వేసే మందు తమకు పట్టిన గతి గుర్తుంచుకోమని ఇలా హిందుత్వ దాడుల్లో దుర్మరణం పాలయిన వారి పేరిట దీనిని రూపొందించారు.
#Remembermewhenyouvote#2019LokSabhaElections
Vote for educated candidate
Vote for best pic.twitter.com/78sq0drwfb— شارب ابدالی (zain) .Er (@zainsharib) March 13, 2019
I am MM kalburgi scholar, age 76. I was killed for speaking against superstition and Hindutva.#Hindutva #remembermewhenyouvote pic.twitter.com/GjLnBG41uq
— India47 (@india47_com) March 16, 2019
This trend is strong enough for us to realize and believe that we have failed ourselves as human beings #RememberMeWhenYouVote pic.twitter.com/J5JDVAR89r
— Shehneela Khan (@ShehneelaKhan) March 18, 2019
Before casting your vote, just think for a mighty moment think how you want to see this nation in coming years vote for justice,equality and development not for the hatred, oppression, and corruption. your vote can change the world around you.. #remembermewhenyouvote pic.twitter.com/jSoz18Wijw
— Sameed Ahmed سمعید احمد (@Sameedahmed07) March 14, 2019
This is Modi’s India. Think before you vote, next can be you. #RememberMeWhenYouVote pic.twitter.com/5M8EShdEND pic.twitter.com/aqStETRznS
— Sadaf Rehman (@RehmanSadaf786) March 13, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?