NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sleeping: రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా..!? అయితే వీటిని రాత్రిపూట అస్సలు తినొద్దు..!!

Sleeping: మనిషి శరీరానికి తగినంత నిద్ర అవసరం.. సరిగా నిద్ర పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. కంటి నిండా నిద్రపోకపోతే ఒత్తిడి పెరుగుతుంది.. నిద్రలేమి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నారు.. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్రలో తరచుగా మేల్కొనడం, తగినంత నిద్ర రాకపోవడం, అలసటగా అనిపించడం ఇలా ప్రతి ఒక్కరు అనేక రకాల నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం చేసుకోవచ్చు..

Sleeping: time you aviod this things
Sleeping time you aviod this things

Sleeping: చక్కటి నిద్ర కోసం పాటించవలసిన చిట్కాలు ఇవే..!!

రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు తినడం వలన కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రాత్రిపూట ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. కడుపునిండా తినకుండా శరీరానికి అవసరమైనంత మాత్రమే తినాలి. రాత్రి సమయంలో కాఫీ, టీ తాగడం మానేయాలి. వీటివల్ల నిద్ర పట్టడం మరింత ఆలస్యం అవుతుంది. వీటికి బదులుగా గోరువెచ్చని పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి. పగటిపూట నిద్ర పోయే అలవాటును మానుకోవాలి. మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రి ఆలస్యంగా నిద్ర పడుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం నిద్రపోవాలంటే 30 నిమిషాలకు మించి నిద్రపోకపోవడం మంచిది. మీరు ఎంచుకున్న నిద్ర ఆ సమయంలో ఎలాంటి పని ఉన్నా పక్కన పెట్టండి. ఆ సమయంలో నిద్రపోవడమే ముఖ్యమని గుర్తుంచుకోండి. పడుకునే ముందు చక్కటి సంగీతాన్ని వింటే మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. కెఫిన్ ఉన్న పదార్థాలను తగ్గించండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!