NewsOrbit
న్యూస్

SLEEPING TIPS: చక్కటి నిద్ర కోసం ఈ టిప్స్ ఫాలో అవుతే సరి…!

SLEEPING TIPS: చక్కగా నిద్ర పోవాలంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కొన్ని చిట్కాలు ఫాలో అయితే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అవేంటో చూద్దాం.

టిప్ 1. స్నానం:

నిద్రపోయే ముందు స్నానం చేస్తే మీకు చాలా చక్కగా నిద్రపడుతుంది. దీనికి కారణం స్నానం అనేది శరీర మలినాలను మాత్రమే కాదు శరీరంలోని ఒత్తిడిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. చలికాలంలో చన్నీటితో స్నానం చేయడం కష్టం కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మిగతా అన్ని వేళల్లో చల్లని నీటితో స్నానం చేయండి. నిద్రకు ముందు స్నానం చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి.

Krishnashtami 2021: కృష్ణాష్టమి రోజున ఇలా పూజిస్తే సరి.. !

టిప్ 2. భోజనం తర్వాత నిద్రపోకండి:

భోజనం చేసిన వెంటనే చాలా మంది నిద్రపోతుంటారు. అలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ మొత్తంలో ఆహారం తినడం వల్ల సరిగా నిద్ర పట్టదు. అందుకే నిద్రపోయే నాలుగు గంటలకు ముందుగానే భోజనం చేయండి. పడుకునే ముందు కొంచెం నీళ్లు తాగడం వల్ల మరింత సుఖవంతమైన నిద్ర పడుతుంది.
Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..?

టిప్ 3. దీపం ముట్టించండి:

పడుకునే ముందు అన్ని లైట్లు ఆఫ్ చేసి ఆర్గానిక్ ఆయిల్‌తో కాటన్ దూదితో దీపం ముట్టించండి. ఆర్గానిక్ ఆయిల్ అంటే.. అవిశ గింజల నూనె, రైస్ బ్రాన్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ ఇలా ఏదైనా కావచ్చు. దీపం ఒక మూలన వెలిగించడం వల్ల మీ నిద్రలేమి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే నిద్రపోయే ముందు మీ తలను ఉత్తర దిక్కున పెట్టి పడుకోండి.

టిప్ 4. మానసిక ప్రశాంతత:

చక్కని నిద్ర పొందాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే మీ జీవితంలో మీరు ఎదుర్కొనే రోజువారీ ఒత్తిళ్లను పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నించండి. స్లీపింగ్ బెడ్ ఎక్కగానే శాశ్వత నిద్ర తీసుకోబోతున్నట్లు.. మీరు అన్ని సమస్యలను వదిలేయండి.

RATION CARD : రేషన్ కార్డు కొరకు అప్లై చేయాలి అని అనుకుంటున్నారా…అయితే ఇది మీ కోసం…!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju