NewsOrbit
న్యూస్ హెల్త్

రాత్రి లో దుస్తులు లేకుండా పడుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకోండి!!

రాత్రి లో దుస్తులు లేకుండా పడుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకోండి!!

Inner wears:ప్రతి ఒక్కరికి పడక గది స్వర్గధామం. బయట ప్రపంచం లో  ఎలా ఉన్నప్పటికీ పడక  గదిలో మన అసలు ప్రవర్తన బయటపడుతుంది. ఒంటరిగా ఉన్నామనే భావన  మన ఆలోచనలు,కోరికలు  హద్దులు దాటిపోతుంటాయి. ముఖ్యంగా నిద్రపోయే  సమయంలో ఒంటిపై చిన్న   నూలు పోగు కూడా  లేకుండా పడుకోవడం చాలామందికి అలవాటు గా మారింది  ఇది వినడానికి ,చేయడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా  ఇలా పడుకోవడం మాత్రం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు.

sleeping-without-inner-wears-at-night
sleeping-without-inner-wears-at-night

అండర్  వేర్ లేకుండా నిద్రిస్తే మాత్రం  ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని తెలియ చేస్తున్నారు.ఇలాంటి పద్ధతులు  భారతదేశంలో తక్కువగా కనిపించినప్పటికి విదేశాల్లో మాత్రం ఈ ఎక్కువగా  సంస్కృతి ఉంది. చాలా మంది విదేశీయులు  ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుంటారు. అలా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరు సహజంగా జరిగిపోతుంది అని  డాక్టర్లు  చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసినంత గాలి తగిలి శరీర క్రియలు సక్రమంగా జరుగుతాయి అని  తెలియ చేస్తున్నారు.

ముఖ్యంగా నగ్నంగా పడుకోవడం వల్ల శరీరం ముడతలు లేకుండా  వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా యవ్వనంగా కనిపిస్తారు అని  సూచిస్తున్నారు. బిగుతైన బట్టలు లేకపోవడం వలన శరీరం విశ్రాంతి గా ఉండి చాలా తేలికగా  రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది అని   దీంతో నిద్ర బాగా పడుతుంది అని  అంటున్నారు. ముఖ్యంగా జననావయవాలు సక్రమంగా విధులు నిర్వహించడానికి వీలవుతుంది అని అంటున్నారు. స్త్రీలకు   సాధారణంగా వచ్చే ఈస్ట్ ఫంగస్ దరిదాపుల్లో ఉండదని.. అలాగే   మగవారిలో  లైంగిక సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది అని తెలియ చేస్తున్నారు.

వీటితో పాటు మానసిక ఉల్లాసం కలిగి  మనస్సుకు ప్రశాంతత వచ్చి  బాగా నిద్ర చేయగలం అని  తెలియచేస్తున్నారు. శరీరం నగ్నం గా మారడం వలన  ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి తగ్గి నిద్రలేమితో బాధపడుతున్న వారికి బాగ సహాయపడుతుంది అని  అంటున్నారు. ఒక వేళా నగ్నంగా పడుకోవడం ఇబ్బంది గా అనిపిస్తే లోదుస్తులు లేకుండా తేలిక పాటి వదులు దుస్తులు వేసుకుని నిద్ర పోవడం వలన పై ప్రయోజనాలు  అన్ని చేకూరతాయి అని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మీరు పడుకునే తప్పుడు ఏ దుస్తులు ధరించిన కూడా లోదుస్తులు మాత్రం అసలు వేసుకోకుండా ఉండడం మంచిది.

 

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju