NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Small House: ఇంత చిన్న ఇంటిని మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు.. కానీ దర్జాగా ఉండచ్చు ..!

House ఇల్లు ఎంత చిన్నదైనా సరే మనకు మన ఇంటి మీద ఏదో ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషన్ కోసం చాలా మంది చాలా రకాలుగా వ్యవహరిస్తుంటారు. కొందరు తమ ఇంటిని ఎవరికీ అమ్మకుండా భద్రంగా ఉంచుకుంటే మరికొందరు మాత్రం తమకు ఫుల్ ఇష్టమైన ఇంటిని వదిలి ఒక్క క్షణం ఉండలేరు.

చూస్తే చిన్నదే.. కానీ డబ్బులే..

కొన్ని రకాల ఇండ్లు(smallest houses) మనం చూస్తే చిన్నవిగానే ఉంటాయి. కానీ వాటి రేటు మాత్రం ఆకాశాన్నంటుతుంది. అంతలా ఆ ఇండ్లలో ఏముందో ఏమో ఎవరికీ సరిగ్గా అంతు చిక్కదు. కానీ భారీ ధర చెల్లించి కొంత మంది సొంతం చేసుకుంటారు. ప్రస్తుత రియల్ ఎస్టేట్ బూంలో ఓ ఇంటిని కట్టడమంటే మాటలు కాదు. ఎంత చిన్న ఇల్లైనా సరే కోట్లు కావాల్సిందే. ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అంటే కొందరు సాహసం చేస్తారేమో కానీ సొంత ఇల్లంటే మాత్రం ఆమడ దూరం పరుగుడెతారు. అంతలా ధరలు పెరిగిపోయాయి.

నమ్మశక్యం కాని ధర


ప్రస్తుతం ఇంటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్పడానికి కింది ఉదాహరణే తార్కాణం. 250 అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఇల్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు $3,15,000 (రూ.2.3 కోట్లకి) అమ్ముడు పోయింది. ఇది నిజ్జంగా నిజం. అమెరికా(America) లోని మాసాచూట్స్ న్యూటన్ హైలాండ్స్లో ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లు ధరను ఆ ఇంటిని అంత ధర వెచ్చించి అమ్మిన ఏజెన్సీయే తెలిపింది.

అసలేముందా ఇంటిలో..


రూపాయి కాదు వంద రూపాయలు కాదు ఏకంగా 2.31 కోట్లు పెట్టేందుకు ఆ ఇంటిలో ఏముందనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. విశేషమేంటంటే.. ఈ ఇల్లు 50 ఏళ్ల నాటిదట. అదీ కాకుండా అక్కడ అత్యంత ఖరీదైన బోస్టన్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉండడం కూడా ఓ కారణంగా కనిపిస్తుంది. అదీ కాకుండా ఈ ఇంటికి దగ్గర్లోనే అనేక మాల్స్, పార్కులు ఉన్నాయట. అందుకోసమే ఈ ఇంటికి ఇంత ధర పలికి ఉండొచ్చునని విశ్లే షకులు అభిప్రాయపడుతున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?