NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Smoking : అది కాలటమే కాదు.. మనని కాలుస్తుంది..!!

Smoking : పొగరాయుళ్లు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వాలు,  ఆరోగ్య సంస్థలు ఎంత హెచ్చరించిన వినరు.. ఒత్తిడిని ఎదుర్కోవడానికి, సమస్య పరిష్కారానికి తమకు పొగతాగడం ఎంతో దోహదపడుతుందని పలు కారణాలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతుంటారు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంవత్సరం పొడవునా ప్రచారాన్ని చేస్తూనే ఉంటుంది.. పొగ త్రాగడం ప్రాణాంతకం.. కానీ మీరు చనిపోవడం కన్నా ముందు కొన్ని దారుణమైన జబ్బుల బారిన పడతారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఏంటో తెలుసుకోండి..

Smoking : Do You Know This Facts
Smoking : Do You Know This Facts

*ధూమపానం మనిషి శరీరంలోని ప్రతి అవయవాన్ని నాశనం చేస్తుంది. పొగ తాగడం వల్ల ధమనుల్లో రక్తం గడ్డ కడుతుంది. అందువల్ల అవి మూసుకుపోయి హృదయానికి ఆక్సిజన్ , రక్తం ను తక్కువ పరిమాణంలో అందజేస్తాయి.

*ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారిలో 12 శాతం మంది భారత దేశంలో ఉన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది పొగాకు సంబంధిత రోగాలతో చనిపోతున్నారు. వారిలో పురుషులు 70 శాతం ఉండగా మహిళలు 15 శాతం ఉన్నారు.

*ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. సిగరెట్ తాగటం ఈ వ్యాధికి ప్రధాన కారణాలో ఇది ఒకటి. ధూమపానం వల్ల వచ్చే ఈ క్యాన్సర్ వలన 80 శాతం మంది చనిపోతున్నారు.

* ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే క్యాన్సర్ నుంచి పడి మరో ఐదు సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. మిగతా వారంతా చనిపోతున్నారు.

Smoking : Do You Know This Facts
Smoking : Do You Know This Facts

*ధూమపానం వల్ల స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని గర్భధారణ సమస్యలు ఏర్పడతాయి. సంతాన సమస్యలకు ఇది ఒక కారణం.

*సిగరెట్ లో వాడే పొగాకు , రసాయనాలు శరీర హార్మోన్ సాయిల పై తీవ్ర ప్రభావం చూపుతాయి.

* ధూమపానం వలన వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. చిన్న చిన్న జబ్బులు కూడా వేగంగా సోకే అవకాశం ఉంది .

* అంతేకాకుండా గ్లూకోమా, రెటినోపతి, కళ్ళు పొడిబారడం, అంధత్వం , డయాబెటిక్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

*ధూమపానం చేసే పురుషుల్లో అంగస్తంభన మన సమస్యలు వస్తాయి.

* ఎక్కువగా సిగరెట్లు తాగడం కోసం ఎక్కువ సమయం కేటాయించిన ఈ సమస్య మరింత జటిలమవుతుంది.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju