NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Deepika Pilli : సోషల్ మీడియా స్టార్ దీపిక కాస్త ఢీ షో యాంకర్ అయిపోయిందా?

Social media star deepika pilli as anchor in dhee show

Deepika pilli : దీపిక పిల్లి Deepika pilli.. పేరు విన్నారా? ఎప్పుడైనా? ఈమె ఎవరో తెలుసా? సోషల్ మీడియా స్టార్. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ లాంటి యాప్ ల గురించి అవగాహన ఉన్నవాళ్లకు దీపిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దీపిక.. తర్వాత ఇన్ స్టాగ్రామ్ తో తన ఫాలోవర్స్ ను పెంచుకొని సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఆ తర్వాత మెల్లగా బుల్లితెర మీద అడుగుపెట్టి.. బుల్లితెర యాంకర్ కూడా అయిపోయింది.

Social media star deepika pilli as anchor in dhee show
Social media star deepika pilli as anchor in dhee show

Deepika pilli : యాంకర్ వర్షిణి స్థానంలో దీపిక పిల్లి

ఢీ షోకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఢీ షోకు జడ్జిలు శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి ఒక కన్ను అయితే.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, యాంకర్ రష్మీ, యాంకర్ వర్షిణి మరో కన్ను. వీళ్లందరూ కలిసి ఢీ షోలో చేసే సందడి మామూలుగా ఉండదు.

అయితే.. ఇటీవల ఢీ షో నుంచి వర్షిణిని తీసేశారు. ఆమెను ఎందుకు తీసేశారో తెలియదు కానీ.. ఆమె స్థానంలో సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లిని యాంకర్ గా పెట్టారు ఢీ యాజమాన్యం.

అయితే.. దీపిక పిల్లి కూడా చాలా అందంగా ఉంటుంది. వర్షిణికి ఏమాత్రం తీసిపోదు. వర్షిణి కన్నా ఇంకా అందంగా ఉంటుంది. అందులోనూ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు దీపికకు. అందుకే దీపికను ఢీ షోలో తీసుకున్నారు. ప్రస్తుతం ఢీషోలో దీపిక అదరగొడుతోంది.

తాజాగా ఢీ షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. దాంట్లో బ్లాక్ డ్రెస్ వేసుకొని దీపిక కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఢీ లేటెస్ట్ ప్రోమో చూసేయండి.

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju