NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vaishnavi Chaitanya : సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కొత్త వెబ్ సిరీస్ మిస్సమ్మ వచ్చేసింది?

Vaishnavi Chaitanya : సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కొత్త వెబ్ సిరీస్ మిస్సమ్మ వచ్చేసింది?

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకు మిలియన్స్ కొద్దీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. అది తన రేంజ్. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో తన స్టార్ డమ్ ఇంకాస్త పెరిగింది. తను చీర కడితే కుర్రకారు మతి పోవాల్సిందే. అంతటి అందం తనకు సొంతం. అందుకే.. తను సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలుగుతోంది.

Social media star vaishnavi chaitanya new web series missamma
Social media star vaishnavi chaitanya new web series missamma

ఈసారి మిస్సమ్మగా Vaishnavi Chaitanya

సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ పూర్తయింది. దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. వైష్ణవి చైతన్య.. మరో వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. దాని పేరే మిస్సమ్మ. ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించింది వైష్ణవి. తాజాగా ఎపిసోడ్ 1 ను విడుదల చేశారు. విడుదలైన ఒక్క రోజులోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను మిస్సమ్మ ఎపిసోడ్ వన్ సంపాదించుకున్నదంటే.. వైష్ణవి రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

నెటిజన్లు అయితే.. మిస్సమ్మగా నటించిన వైష్ణవి నటనకు ఫిదా అయిపోతున్నారు. పల్లెటూరు అమ్మాయి.. పెళ్లి కోసం తన తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివాసం ఉంటారు. తనకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. సోషల్ మీడియా గురించి కూడా తెలియదు. ఓ సాఫ్ట్ వేర్ సంబంధం సెట్ అవుతుంది కానీ.. తన లైఫ్ స్టయిల్ నచ్చక ఆ అబ్బాయి ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. కానీ.. వైష్ణవి మాత్రం ఆ అబ్బాయికే మనసు ఇచ్చేయడంతో.. ఆ అబ్బాయినే తిరిగి తన దారిలోకి తెచ్చుకోవడం కోసం ఏం చేసింది.. అనేదే మిస్సమ్మ స్టోరీ. మొత్తానికి ఎపిసోడ్ వన్ అదిరిపోయింది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

 

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!