NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Software సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తో పాటు నేటి  యువత తెలుసుకోవాలిసిన ఒక ముఖ్యమైన విషయం ఇదే!!

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తో పాటు నేటి  యువత తెలుసుకోవాలిసిన ఒక ముఖ్యమైన విషయం ఇదే!!

Software employees:సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం లో ఎదురవుతున్న సమస్య ల గురించి ఎవరు ఆలోచించడం లేదు..ఐదంకెల జీతం,వారానికి రెండు రోజుల సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు,దావత్తులు ఇలా సాగుతుంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం.అయితే దానివెనుక చాల కష్టమే ఉంటుంది అని చెప్పక తప్పదు. గంటలు తరబడి సిస్టం ముందు కూర్చుని పనిచేయడం వలన వారికీ మెడ ,వెన్ను ,కంటి సమస్యలు అతి చిన్న వయస్సులో వస్తున్నాయి. ఒక్కొక్కవారం ఒక్కొక్క షిఫ్ట్ ఇంకా చెప్పాలంటే రాత్రి  షిఫ్టులు చేసేవాళ్ళు చాల మంది ఉన్నారు.

Software employees and youth must know this
Software employees and youth must know this

ఇలా రాత్రికి మేల్కుని.. పగలు నిద్రపోవడం వలన అనేక సమస్యలు వస్తున్నాయి. మానసిక ఆందోళన,డిప్రెషన్ కి గురవుతున్నారు.  అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా  ఒక హెచ్చరిక లాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్నిగడుపుతున్న  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ఏ మాత్రం  దృష్టి పెట్టడం లేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ చేసిన  సర్వేలో బయట పడింది.

దీనిలో ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లో  ఏడుగురి కి  కండరాలు అత్యంత బలహీనంగా ఉంటున్నాయి. ఆహారపు అలవాట్లు,మారుతున్న జీవనవిధానం,శరీరానికి కావలిసిన ప్రోటీన్లు తీసుకోకపోవడం.. సరైన వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఈ సర్వేలోబయట పడింది . సాఫ్ట్ వేర్ వచ్చిన తర్వాత సంపాదనైతే పెరిగింది గానీ ఒత్తిడి దాంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. ఆరోగ్యం ,ఆనందం, లేకపోవడం తో పాటు వారికి సంతాన సమస్యలు కూడా వస్తున్నాయి.

ఆరోగ్యం,ఆనందం ,సంతానం   లేనప్పుడు ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి లాభం అని బాధ పడే పరిస్థితులు ఉన్నాయి. సంతాన సమస్య సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కెరీర్ కోసం పరుగులు పెడుతున్న యువతరంలో ఎంతో మందిలో  ఈ  సమస్య ఉంది అనడం లో  ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు అలోచించి అడుగు వేయవలిసిన సమయం ఇది..

 

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!