NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోహెల్..!!

బిగ్ బాస్ హౌస్ లో మూడో స్థానంలో క్యాష్ ప్రైస్ గెలుచుకొని ప్రస్తుతం బయట మంచి హడావిడి చేస్తున్నాడు సోహెల్. టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచినా గాని మీడియాలో ఎక్కువగా సోహెల్ పేరు వినబడుతోంది. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ హౌస్ లో అందరి మనసును గెలుచుకున్న సోహెల్.. బయట కూడా అదే రీతిలో ఎమోషనల్ అవుతూ తనని ఆదరించిన ఆడియన్స్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.

BiggBossTelugu 4 Contestant ismart Syed Sohel Wiki, Biography, Age & Images  | Bigg Boss Telugu 4 | Telugu Bigg Bossఅంతేకాకుండా హీరోగా పలు సినిమాలు చేయటానికి కూడా రెడీ అయ్యాడు. ఇదిలా ఉండగా హౌస్ లో ఉన్న సమయంలో ఒకానొక సందర్భంలో తనకి బాగా డబ్బు వస్తే అనాధలకు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు హెల్ప్ చేస్తానని సోహెల్ మాట ఇవ్వడం జరిగింది. ఆమాట గుర్తుపెట్టుకుని గ్రాండ్ ఫినాలే రోజు పాతిక లక్షలు గెలుచుకుని అదే సమయంలో ఎవరికైనా సాయం చేయాలని అనుకుంటున్నాడో అదే విషయాన్ని నాగార్జునకు తెలపటం.., నాగార్జున సోహెల్ ని మెచ్చుకోవటం మాత్రమే కాక, గెలిచిన డబ్బును సోహైల్ ని ఉంచుకోవాలని, సోహైల్ ఇవ్వాలనుకున్న 10 లక్షల డబ్బులు .. సోహెల్ కి బదులు తానే ఇస్తున్నట్లు అప్పట్లో తెలపటం అందరికీ తెలిసిందే.

 

ఈ క్రమంలో వచ్చిన డబ్బు తో పాటు తన సొంత డబ్బు కూడా అనాథ ఆశ్రమాలకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ఆర్థికంగా నలిగిపోతున్న ఒక కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సోహెల్ ఖర్చుపెట్టాడు. ఈ విషయాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలిపాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో తన సంపాదనలో 10 నుండి 15 శాతం వరకు హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తా అని యువత కూడా ఈ రకంగా ఆలోచించాలని సోహెల్ పిలుపునిచ్చాడు. దీంతో సోహెల్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మాట మీద నిలబడ్డ సింగరేణి ముద్దుబిడ్డ నీకు ఎదురు లేదు టాలీవుడ్ అడ్డా లో అంటూ మెచ్చుకుంటున్నారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk