Bigg Boss Telugu 5: వారిద్దరిలో ఒకరికి టైటిల్.. సోహెల్ సెన్సేషనల్ పోస్ట్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పది రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇటువంటి తరుణంలో టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. నిన్న మొన్నటి వరకు సన్నీ(Sunny) కంటెస్టెంట్ విషయం షణ్ముఖ్(Shanmukh) మధ్య టాగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో పోటాపోటీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ గురువారం ఎపిసోడ్ లో సన్నీ హౌస్ లో చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా… షణ్ముఖ్ యధావిధిగా సిరీతోనే ఎక్కువగా ఉంటూ…హగ్ లు… ఇచ్చుకుంటూ.. మొదటిసారి గొడవ పడటం తో పాటు సిరిని కంట్రోల్ చేసే విధంగా.. షణ్ముక్ గేమ్ ఆడటం తో.. సోషల్ మీడియాలో లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

గ్యారెంటీగా సన్నీ టైటిల్ గెలుస్తాడని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో బిగ్బాస్ సీజన్ ఫోర్ లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్(Sohail).. కూడా సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ గురించి సోషల్ మీడియాలో సరికొత్త పోస్ట్ పెట్టడం జరిగింది. గ్యారెంటీగా సన్నీ లేదా శ్రీరామ్(Sri Ram)… టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని తెలిపాడు. గతంలో కూడా ఇదే విషయం తెలియ జేస్తే కొద్దిగా నెగిటివిటీ వస్తుందేమో అన్న భావనతో.. సన్నీ గెలుస్తాడని పెట్టిన పోస్ట్ డిలీట్ చేయడం జరిగిందని తాజాగా వివరణ ఇచ్చాడు.

ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తుండటంతో అనవసరమైన గొడవలోకి వెళ్లకుండా ఉండాలన్న భావనతోనే అప్పట్లో పోస్ట్ డిలీట్ చేయడం జరిగిందని సోహెల్ చెప్పుకొచ్చాడు. సోహెల్ పెట్టిన పోస్టుతో ఇక వార్ వన్ సైడ్ అని.. సన్నీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గ్యారెంటీగా టైటిల్ సన్నిదే… బిగ్బాస్ సీజన్ ఫైవ్ ఎంటర్ టైన్ మెంట్ ఆఫ్ ది హౌస్ కూడా సన్నీ యే అని జనాలు అంటున్నారు.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

53 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago