NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణ్ముక్ విషయంలో రంగంలోకి దిగిన సోహెల్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో… షణ్ముక్(Shanmuk), సిరి(Siri) జంట హైలెట్ గా మారిన సంగతి తెలిసిందే. బయట ఇద్దరు వేరే వారితో రిలేషన్ లో ఉన్నా గానీ హౌస్ లో.. మరింత సన్నిహితంగా డీప్ గా మారటంతో.. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో సామ్రాట్ అనే వ్యక్తి మరీ దారుణంగా షణ్ముక్(Shanmuk) నీ… టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉండటం తో గత సీజన్ కంటెస్టెంట్ రన్నర్ అఖిల్.. కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడటం జరిగింది.

Hyderabad: YouTuber Shanmukh Jaswanth to appear before court today

అనంతరం సామ్రాట్ మరీ దారుణంగా అఖిల్(Akhil) నీ.. కూడా టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంతో… గత సీజన్ లో యాంగ్రీ మెన్ అఖిల్ కి బెస్ట్ ఫ్రెండ్.. సోహెల్ ఈ విషయంలో రంగంలోకి దిగారు. షణ్ముక్ ముక్కు గురించి తప్పుగా మాట్లాడటం తో పాటు ముఖ్యంగా అఖిల్ ని టార్గెట్ చేసుకుని సామ్రాట్ చేసిన వ్యాఖ్యలకు.. సోహిల్(Sohail) స్పందిస్తూ…గేమ్ నీ గేమ్ లాగా చూడండి. మనం ఎవరినీ కించపరచకూడదు. కాలమే నిర్ణయిస్తుంది.

Shanmuk Says He Will Love Her Till Then Deepthi Sunayana Web Series Short  Films Social Media Dances - Telugu Sh-TeluguStop

దయచేసి విమర్శలు చేయవద్దు..అంటూ చెప్పకు రావడం జరిగింది. దీంతో షణ్ముఖ్ విషయంలో.. బయట వస్తున్న విమర్శలకు.. అఖిల్, సోహెల్ స్టాండ్ తీసుకోవడంతో.. దీప్తి సునయన ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇదిలా ఉంటే చాలామంది షణ్ముక్ నీ.. టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వీడియోలు పెడుతూ వస్తున్నారు. షణ్ముఖ మొహం గురించి.. హౌస్ లో ఆడుతున్న గేమ్ గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం తో షణ్ముఖ్ మద్దతుదారులు కూడా.. బాగానే ఫైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా షణ్ముక్ విషయంలో గత సీజన్ కంటెస్టెంట్ లు అఖిల్, సోహెల్ రంగంలోకి దిగటం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri