బిగ్ బాస్ అన్ని సీజన్లలో కలిపి ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్లే అంటూ ఊహించని పేరు చెప్పిన సోహెల్..!!

Share

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు లో బాగానే క్లిక్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. ఇండియాలో మొదటిగా హిందీలో ప్రసారమైన ఈ షో ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషల్లో కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల నాలుగో సీజన్ లో క్యాష్ ప్రైజ్ గెలిచిన సోహెల్.. టైటిల్ విన్నర్ అభిజిత్ కంటే మంచి క్రేజ్ దక్కించుకున్నాడు అని చాలామంది చెబుతారు.

News18 Telugu - Bigg Boss 4 Monal: మోనాల్‌ను కాపాడటానికి బిగ్ బాస్ మరో ప్లాన్ వేస్తున్నాడా..? | Bigg Boss 4 Telugu Monal Gajjar saved again by housemates and here the promo pk- Telugu News,హౌస్ లో తెలివిగా గేమ్ ఆడక పోయినా గానీ మాస్క్ లేకుండా ఉన్నది ఉన్నట్లు, జెన్యూన్ గా మనసులో ఉన్నది బయట పెట్టేసి ఆడిన కంటెస్టెంట్ సోహైల్ అని చెబుతుంటారు. దీంతో ప్రస్తుతం బయట వరుస ఇంటర్వ్యూల తో ఫుల్ బిజీ అవుతూ మరోపక్క సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నాడు. అంతేకాకుండా “గ్రాండ్ ఫినాలే” రోజు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఆశీస్సులు అందుకుని ఇండస్ట్రీలో తనకు సపోర్ట్ వుండేలా అభిమానాన్ని సంపాదించారు.

 

ఇటువంటి సోహెల్ తాజాగా ఓ రేడియో జాకీ షోలో ఇటీవల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ తెలుగు లో ప్రసారమైన బిగ్ బాస్ అన్ని సీజన్లలో కలిపి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని సోహెల్ ని ప్రశ్నించారు. దానికి ఆలోచించకుండా వెంటనే మోనాల్ అని చెప్పుకొచ్చాడు. కారణం చెబుతూ.. ఫ్రెండ్షిప్ కి వ్యాల్యూ ఇవ్వడంలోనూ అదేవిధంగా ఆమె ప్రేమించే వ్యక్తి పట్ల చూపించే కేరింగ్ చాలా బాగుంటుంది అని సోహెల్ చెప్పుకొచ్చాడు.


Share

Related posts

Lakshmi Kataksham: లక్ష్మీ కటాక్షం కోసం  ఈ చిన్న చిన్న పనులు చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది!!

siddhu

షరా మామూలే…ఆ జిల్లాలో యథేచ్ఛగా కోడిపందాలే!!ప్రజా ప్రతినిధులే ఆడిస్తున్న వైనం! పోలీస్ యాక్షన్ శూన్యం!

Yandamuri

Chiranjeevi – Raviteja: మెగా మల్టీస్టారర్‌కు రవితేజ షాకింగ్ రెమ్యునరేషన్..!

GRK