NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

మెహబూబ్ సైగ గురించి క్లారిటీ ఇచ్చిన సోహెల్..!!

సీజన్ ఫోర్ బిగ్ బాస్ లో మూడో స్థానంలో ఉన్న సోహెల్ పాతిక లక్షల గెలుచుకున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నంత కాలం జెన్యూన్ గేమ్ ఆడిన సోహెల్.. స్నేహానికి బాగా వ్యాల్యూ ఇస్తూ మనసులో ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెబుతూ చాలామంది హృదయాలను గెలుచుకోవటం జరిగింది. అంత మాత్రమే కాక ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు కూడా సోహెల్ కి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu Episode 33: `Overconfident' Mehaboob receives brickbats  from netizens - News Meter English | DailyHuntఇదిలా ఉండగా బయట న్యూస్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న సోహెల్ కి అన్ని చోట్ల ఎదురవుతున్న ఒక ప్రశ్న..రీయూనియన్ ఎపిసోడ్ టైం లో మెహబూబ్ ఏమైనా సైగ చేశాడు. మూడో నెంబర్ అని వేలుతో చూపించడం వెనకాల ఆంతర్యమేమిటని చాలామంది అడుగుతున్నారు. దీంతో ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

 

అసలు మెహబూబ్ రియూనియన్ ఎపిసోడ్ సమయంలో హౌస్ లోకి వచ్చిన టైమ్ లో గ్లాస్‌పై చేతి వేళ్లతో ఏమన్నాడో నాకు తెలియదు.! టాప్ 3‌లో నేను ఉంటానని జడ్జ్ చేయడానికి వాడు బిగ్ బాస్ ఏం కాదు. డబ్బులు గెలుచుకుని బయటికి రమ్మని సిగ్నల్ చేసి ఉంటాడు. అసలు వాడు ఏం చెప్పాడో ముందు అర్ధం కాలేదు. ఆ అంశంపై అఖిల్‌తో కూడా తర్వాత చర్చించాను. కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. నిజం మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు.. అంటూ సోహెల్ క్లారిటీ ఇచ్చాడు.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!