నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే అంటున్న సోహెల్..!!

Share

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచినా గాని బయట మాత్రం బాగా క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్ సోహెల్ అని చెప్పవచ్చు. హౌస్ లో ఆవేశానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మొదటిలో ఉన్నాగాని తర్వాత ప్రతి ఒక్కరితో కలసిపోయి ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ గేమ్ ఆడిన సోహెల్.. ఫ్రెండ్స్ విషయంలో అదేవిధంగా మాస్కులు లేకుండా గేమ్ ఆడే విషయంలో బిగ్ బాస్ ఆడియన్స్ అభిమానం మాత్రమే కాక చాలా మంది సెలబ్రిటీల అభిమానం కూడా అందుకోవడం మనకందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు మూడో స్థానంలో క్యాష్ ప్రైస్ అందుకుని ఇండస్ట్రీలో చిరంజీవి సపోర్ట్ కూడా సంపాదించడం జరిగింది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాయే తన ప్రపంచమని ముందు నుంచి చెప్పుకొస్తున్న సోహెల్ అవకాశం వస్తే ఇండస్ట్రీలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తానని ఇటీవల కరీంనగర్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

‘పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాకు కరీంనగర్‌, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా’’ అని బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం వల్ల కుటుంబసభ్యుల విలువ తెలిసిందని, జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని బిగ్ బాస్ ఇచ్చిందని తెలిపారు. హౌస్ లో ఉన్నంతకాలం తనని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సోహెల్ తెలిపారు. అంత మాత్రమే కాక కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తాను అని మాట ఇచ్చిన చిరంజీవి కి నాగార్జున గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

7 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

30 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago