NewsOrbit
న్యూస్ హెల్త్

ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. చివరికి అలా?

కొంత మంది తన కలలోకి కూడా అందుకోని కోరికలను నెరవేర్చుకోవాలని ఆశపడుతుంటారు. అందుకోసం కొంత మంది ఎంత కష్టాన్నైనా చేసేస్తుంటారు. మరికొంత మంది తమ కలలను నెరవేర్చుకోవడానికి దొంగతనాలు చేయడానికి కూడా వెనకాడని వారుంటారని మనం అప్పుడప్పుడూ వార్తల్లోనూ చూస్తూనే ఉంటాము. వాటిని చూసి కొందరూ మన స్థాయికి తగ్గట్టు ఉండక అలాంటి ఆడంబాలకు ఆశపడితే ఇలాంటి బుద్దులే వస్తాయని కొందరూ భావిస్తారు. మరికొంత మంది ఆశకైనా హద్దులుండాలిరా అంటూ ఉంటారు.

కాని ఒక వస్తువుపై ఎనలేని ఇష్టం కోరికను పెంచుకున్న వ్యక్తులకు ఇవేమీ ఎక్కవు.. ఒక్కటే ఉంటుంది.. నేను కోరుకున్నది నా సొంతం కావాలి.. దాని కోసం నేనెంత దూరమైనా వెలతానని పథకం వేసుకుని మరీ కష్టపడతారు చాలా మంది. అందులో ముందుండేది యువత.. యువత ప్రపంచమే వేరు. తాము కలలు కన్నది తమ సొంతం అయ్యే దాకా నిద్రకూడా పోరు. దాని కోసం పగలూ రాత్రి అని కానకా కష్టపడిపోతుంటారు. అది చిన్నదైనా పెద్దదైనా. అందేదైనా.. అందనిదైనా.. ఇలాంటి కోరికనే ఓ యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.

నేటి జనరేషన్ కు ఫోన్ అంటే అమితమైన ఇష్టం ఏర్పడింది. దాన్ని ఒక ప్రెస్టేజెస్ గా భావిస్తుంటారు. అందులోనూ ఐ ఫోన్ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు చాలా మందే ఉంటారు. కాని కొందరికి తెలియని విషయం ఏటంటంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఐ ఫోన్ ఒక అందని ద్రాక్షే అన్న విషయం మరిచిపోతుంటారు. దానికోసం ఏండ్లండ్లుగా కష్ట పడతారు. కాని ఎన్నటికీ కొనలేని వారుంటారు. కాని ఓ యువకుడికి ఈ ఐ ఫోన్ పిచ్చి పట్టింది. అది ఎంతలా అంటే ఐ ఫోన్ కొనడానికి డబ్బు సరిపోకపోతే తన ఒక కిడ్ని అమ్ముకునేంతగా..

ఈ ఘటన 2011 లో జరిగింది. చైనాకు చెందిన వాంగ్(17) కి ఐ ఫోన్ అంటే ఎంతో ఇష్టం ఏర్పరుచుకున్నాడు. దాన్ని కొనుక్కోవడానికి చాలానే కష్టపడ్డాడు. కాని ఎంత పని చేసినా డబ్బు సరిపోవడం లేదు. దానితో ఆ యువకుడు తన ఒక కిడ్నీని అమ్మి ఐ ఫోన్ ఎట్టకేలకు సొంతం చేసుకున్నాడు. కాని కొంత కాలానికి అతనికి ఉన్న మరొక కిడ్నికీ సమస్య వచ్చింది. ఇప్పుడా సమస్య పెద్దదైంది. దీంతో అతను పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికీ ఎప్పుడూ డయాలసిస్ చేయాల్సి వస్తుందని, ఇకపై అతను బెడ్ కే అంకితమవ్వాలని డాక్టర్లు తేల్చి చెప్పారు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju