NewsOrbit
న్యూస్

Rent House: ఆస్తులు అమ్ముడు కాకపోవడం,నెలలు తరబడి ఇంట్లో కి అద్దెకి రాకుండా ఉండడం వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం!!

Rent House: ఆస్తులు అమ్ముడు కాక
43 రోజుల పాటు ప్రతి రోజూ శివాలయానికి వెళ్ళి, 2 బాదం పప్పులు  ( Badam )ఈ శ్వరుడికి నైవేద్యం  గా పెట్టి అందులో నుండి ఒక పప్పును  అక్కడే వదిలి, ఇంకొకపప్పును ఇంటికి  తీసుకురావాలి.అలా  43 రోజులు పూర్తి అయిన  తర్వాత ఈ పప్పులను ప్రవహించే నదుల్లో మాత్రమే వేయాలి.  నీరు నిల్వ ఉండే చోట  ఎట్టి పరిస్థితుల్లో కూడా  వేయకూడదు.

Rent House: సింహద్వారము బయట

స్త్రీలకైనా ,పురుషులకైనా    వివాహ సంబందములు వస్తూపోతూ  సంబందము కుదరకుండా ఉంటే 9 గురిగింజలను ఎరుపు రిబ్బను లాంటి కాటన్ క్లోత్ లో  గురిగింజలను మూటగట్టి సింహద్వారము ( simhadwaram )  బయట గుమ్మమునకు  వేళ్ళాడేలా కట్టాలి. ఇష్టదైవ పూజా సమయంలొ ఆ గురుగింజలకు దూపం వెస్తూ ఉండాలి  మంగళవారం కుజహొర సమయములొ ఈ తంత్రం చెేస్తె వచ్చిన సంబందము  కుదిరి నిశ్చయ తాంబూలములు,పెళ్లి వెంటవెంటనే జరిగిపోతాయి… ప్రయత్నించి చూసి ఫలితం ఆస్వాదించండి.

 అద్దెకు రావడం లేదు

ఒక్కొక్కసారి ఇల్లు కాళీ అయినా తర్వాత ఇంకొకరు దిగడానికి చాలా టైం పడుతుంది. అందరు చూసి వెళ్లిపోతుంటారు కానీ అద్దెకు మాత్రం తీసుకోరు. ఇంటికి  అద్దెకు రావడం లేదు అనుకున్నప్పుడు మీరు బయట నిలబడి, లోపల పక్కకు  ఆవాలు విసిరి, మనసులో కోర్కె చెప్పుకుని నమస్కారం  చేసుకోవాలి. ఇలా రోజూ  చేస్తుంటే  కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లోకి అద్దెకు  దిగుతారు.

 8 మిరియాలు

తీవ్రమైన కష్టాల తో ఉన్నాము అని అనుకున్నప్పుడు రోజుకు 8 మిరియాలు  తీసుకుని పారే నీటిలో  వేస్తుండాలి.
పెరుగన్నంలో వేపని మిరియాలు కలిపి, దేవునికి నివేదన  చేసినతర్వాత ఎవరికైనా పెట్టడం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju