NewsOrbit
న్యూస్

Coconut: పూజ లో కొబ్బరి కాయ కుళ్ళి పొతే  ఈ పరిహారం   చేయండి… కొబ్బరి కాయ కొట్టడానికి  కొన్ని పద్ధతులు  !!

Coconut: పూజ పూర్తి అయ్యాక  దేవుడికి కొబ్బరికాయ (Coconut)  కొట్టడం అనేది మనకు ఉన్న   ఆచారం. పూజ పూర్తి అయ్యాక, కొబ్బరి కాయ  కొట్టి నివేదన చేస్తాము.  దేవుడి దగ్గర కొబ్బరి కాయ కొట్టడం అనేది  శాంతి కారకం,అరిష్టనాశకం అని గుర్తు పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాల ను శాస్త్రం తెలియచేస్తుంది. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు పీచు ఉన్న భాగాన్ని చేత్తో పట్టుకుని దేవుడికి మనఃస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని  రాయి పైన పగులగొట్టాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి  మీకు కుడి పక్కాగా ఉండేలా  చూసుకోవాలి.

Coconut: కాయ కొట్టేటప్పుడుమరి  ఎత్తునుండి కొట్టకుండా తగుమాత్రం గా చూసుకుని కొట్టాలి.

కొబ్బరి కాయ  కరెక్ట్ గా  రెండు భాగాలుగా పగలాలి అని  భావించి కొట్టిన తర్వాత  కొంచెం అటు, ఇటుగా పగిలిన   వచ్చేసమస్యలు ఏమి ఉండవు.  కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని  లోపల నల్లగా కనిపిస్తుంటుంది.  అలా కనబడగానే అశుభం అనిబాధ పడకూడదు. ఎందుకంటే దానివల్ల ఎలాంటి అశుభాలు ఉండవు. ఒక వేళా  అలా జరిగితే  శివాయనమః  అని 108 సార్లు జపం చేసుకుని స్వామిని ప్రార్ధించండి.

చాలామంది కొబ్బరి కాయ   కొట్టి దానిని విడదీయకుండా చేత్తోనే పట్టుకుని  అభిషేకం  చేసేస్తుంటారు. ఆ పద్దతి  సరైనది కాదు. అలా చేస్తే ఆ కాయనైవేద్యం గా పెట్టడానికి  పనికిరాదు. కాబట్టి కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకున్న తర్వాత.. కాయను వేరు చేసి  చిప్పల్ని వేరుగా ఉంచాలి. పాత్రలో కి తీసుకున్న  కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా నివేదన చేయాలి.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju