NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Son Of  India : మోహన్ బాబు సరసన మళ్ళీ ఆ నటి..!!

Son Of  India  : డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా..   ఇప్పటికే Son Of India సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.. ఈ సినిమాలో మోహన్ బాబు సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటించనున్నట్లుగా సమాచారం..

Son Of  India : Mohan babu acting with senior heroine
Son Of India Mohan babu acting with senior heroine

మోహన్ బాబు , మీనా జంటగా కలిసి నటించిన అల్లరి మొగుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ తరహాలో ఉంటుందని టాక్.. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు భార్య విరానిక ఈ మూవీకు స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇలాంటి కంటెంట్ ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో రాలేదని చిత్రం వెల్లడించింది.

Son Of  India : Mohan babu acting with senior heroine
Son Of India Mohan babu acting with senior heroine

చాలా కాలం తర్వాత మళ్ళీ మోహన్ బాబు, మీనా జంటగా రాబోతున్నారు. మీనా కోసం ఈ సినిమా లో అద్భుతమైన క్యారెక్టర్ ను క్రియేట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా, దృశ్యం లో తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తాజాగా మలయాళం లో తెరకెక్కిన దృశ్యం2 సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మీనా, మోహన్ బాబు కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?