NewsOrbit
న్యూస్

Sonu sood:కరోనా ఒమిక్రాన్ థర్డ్ వేవ్ లో కూడా దేవుడు లాగా వచ్చిన సోనూసూద్ , ఏం చేశాడో చూడండి!

Sonu sood: సోనూసూద్.. ఈ పేరు ఎక్కడ విన్నా ఒకప్పుడు విలన్ అని అనేవారు. ఇపుడు మాత్రం హీరోలకే హీరో అంటున్నారు. ఇంకాస్త గట్టిగా రియల్ హీరో అనికూడా అంటున్నారు. ఈ రీల్ విలన్ ని వీళ్ళు రియల్ హీరో అని ఎందుకు అంటున్నారో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా! కరోనా కష్టకాలంలో ఓ దేవుడిలా అనేక మందికి ఇలవేలుపు అయ్యాడు మన సోనూసూద్. కొంతమందైతే ఏకంగా తాము వ్యాపారాలు చేసుకుంటున్న వాటికి సోనూసూద్ పేరునే పెట్టారు ప్రత్యేకంగా. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం.

Sonu sood: తాజాగా సోనూసూద్ తన ఉదారాన్ని చాటుకున్నాడు.!

ఇక కరోనా తర్వాత కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాల్ని కంటిన్యూ చేసాడు. ఒక ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాల్ని దాని ద్వారా చేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు సోనూసూద్ ఎంతోమంది గుండెల్లో కొలువుదీరాడు. తాజాగా మరో సేవా కార్యక్రమంతో తన ఉదారాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని మోగా జిల్లాలో సుమారు 45 గ్రామాల విద్యార్థినులు చదువు నిమిత్తం చాలా దూరం నడిచే వెళ్ళాలి. వాళ్ళ అవసరాన్ని తెలుసుకున్న సోనూసూద్ ‘మోగా కీ బేటి’ క్యాంపెయిన్‌లో భాగంగా మోగా ప‌ట్ట‌ణంలో 1000 మంది విద్యార్థినులకు త‌న సోద‌రి మాళ‌విక సూద్ స‌చార్‌తో క‌లిసి సైకిళ్లు పంపిణీ చేశాడు.

Free petrol: ఇలా చేస్తే మీ బండిలో పెట్రోల్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ!!
అక్కడ సాయం అందుకున్న వారు వీరే..

దాదాపు అక్కడ అందరూ గ్రామాల్లో పెరిగిన విద్యార్థినులే. వారంతా 8 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలికలు. వారి తల్లిదండ్రులు వారిని ఎంతో శ్రమ చేసి పెంచుతున్నారు. వారికి పూట గడవని పరిస్థితి. కనీసం సైకిళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితి. దాన్ని చూసి చాలించిన మన కలియుగ దానకర్ణుడు ఆ విద్యార్థినుల‌కు సాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సైకిళ్ల‌ను పంపిణీ చేసాడు. అలాగే అక్కడ వారితో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌ల‌కు కూడా సైకిళ్లు అందించామ‌ని సోనూసూద్ ఈ కార్యక్రమంలో తెలిపాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju