Subscribe for notification

100 మంది సినీ కార్మికులకు మర్చిపోలేని హెల్ప్ చేసిన సోనూసూద్..!!

Share

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నా అసలు సిసలైన రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. కరోనా లాక్ డౌన్ సమయములో వలస కూలీల ను ఆదుకున్న సోనుసూద్.. తర్వాత అనేక మంది పేదలను ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది.

సపరేట్ గా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తమ సేవలు విస్తరించే రీతిలో సోను సూద్ వ్యవహరిస్తున్న తీరు దేశంలో చాలా మందిని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసే పనులు వ్యక్తిగా సోను చేయటం పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తూ ఆదర్శంగా కూడా తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా 100 మంది సినిమా కార్మికుల పిల్లలకు తన వంతు సాయాన్ని అందజేశారు.

 

మేటర్ లోకి వెళితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది సినీ కార్మికుల పిల్లలు స్మార్ట్ ఫోన్ లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే సోనుసూద్ హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ లో ఉండటంతో ఈ విషయం తన దాక రావడంతో.. వందమంది సినీ కార్మికుల పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు బహుమతిగా అందజేశారు. అయితే ఇది కార్మికులకు తెలియకుండా సర్ ప్రైజ్ తరహాలో అందించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా సోనూసూద్ చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


Share
sekhar

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 min ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

17 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago