Sonu Sood: క్రికెటర్ హర్భజన్ కూ అండగా నిలిచినా సోనూ సూద్..! దేవుడివంటూ హర్భజన్ ట్వీట్..!!

Share

Sonu Sood: సోనుసూద్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రీ విలన్ కాస్త రియల్ హీరో అని నిరూపించుకుంటున్నారు.. కరోనా కష్టకాలంలో తన వంతు సాయం చేస్తూ.. ఆపన్నులు అర్ధించిన వెంటనే నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు.. దేశమంతటా సోనూసూద్ సేవలు కొనసాగుతున్నాయి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఏ చిన్న సాయం అవసరమైన సోనుసూద్ ను ఆశ్రయిస్తున్నారు.. తాజాగా క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం సోనూసూద్ నుంచి సాయం పొందాడు..

 

తనకు తెలిసిన వారికి ఒకరికి రెండిసివర్ ఇంజక్షన్ కావాలి అని దండం పెడుతూ సోషల్ మీడియా వేదికగా సహాయం కోరగా సోనూసూద్ అడగాలంటే ఫాలోవర్స్ కట్ చేశారు వెంటనే స్పందించిన తప్పకుండా భరోసా ఇచ్చేశారు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజక్షన్ అందుతుందని సోను చెప్పాడు.. ఇంజెక్షన్ డెలివర్ అని సోనుసూద్ హర్భజన్ సింగ్ కు ట్వీట్ చేశారు.. వెంటనే హర్భజన్ సింగ్ థాంక్యూ బ్రదర్.. అడిగిన వెంటనే దేవుడి నా సాయం చేశావు.. నీకు దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని రీ ట్వీట్ చేశారు..


Share

Related posts

బిగ్ బాస్ 4 : వాడి సంగతి నేను చూసుకుంటా అంటున్న అరియానా గ్లోరీ…! బిగ్ బాస్ మామూలోడు కాదు

arun kanna

Tollywood : టాలీవుడ్ .. ఈ 5 సినిమాల మీద భారీ అంచనాలున్నాయి..ఎన్ని హిట్ అవుతాయో..!

GRK

తిరగబడ్డ మహిళలు… అర్ధం చేసుకోవాల్సిన పాయింట్ ఇది!

CMR