ట్రెండింగ్ న్యూస్

సోనూసూద్ హెల్ప్ చేసిన మార్షల్ ఆర్ట్స్ బామ్మ పర్ ఫార్మెన్స్ చూడండి

sonusood helped martial arts woman performs in etv show
Share

శాంతాబాయ్ పవార్.. గుర్తుందా మీకు. అప్పట్లో ఈ 85 బామ్మ కర్రతో చేసిన మార్షల్ ఆర్ట్స్ వీడియో వైరల్ అయింది కదా. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక రోడ్డు మీద కర్రసాము చేస్తూ వచ్చిన డబ్బులతో తన దగ్గర ఉన్న పిల్లలను పోషిస్తున్న ఈ బామ్మ.. వీడియో కొన్ని రోజుల కిందట వైరల్ అయింది.

sonusood helped martial arts woman performs in etv show
sonusood helped martial arts woman performs in etv show

ఆ వీడియోపై వెంటనే స్పందించిన సోనూసూద్… ఆ బామ్మ కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టించి.. ఉచితంగా అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. ఆ బామ్మే పిల్లలకు ఉచితంగా నేర్పిస్తోంది. ఇప్పుడు వాళ్ల బాగోగులన్నీ సోనూసూదే చూసుకుంటున్నారు.

sonusood helped martial arts woman performs in etv show
sonusood helped martial arts woman performs in etv show

అయితే.. ఆ బామ్మ.. తాజాగా ఈటీవీలో మెరిసింది. తన కర్రసాము ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించింది. దీపావళి కానుకగా… ఈటీవీలో ప్రసారం కానున్న శ్రీకనకమహాలక్ష్మీ లక్కీ డ్రా షోలో పాల్గొన్న బామ్మ.. కర్రసాము చేసి అదరగొట్టేసింది.

sonusood helped martial arts woman performs in etv show
sonusood helped martial arts woman performs in etv show

ఈసందర్భంగా తాను ఎంత బాధపడింది.. తర్వాత సోనూసూద్ వాళ్లను ఎలా ఆదుకున్నారు.. అన్ని విషయాలను ఆ బామ్మ.. ప్రేక్షకులతో పంచుకుంది. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Share

Related posts

పవన్ విషయంలో బీజేపీ సరికొత్త ఎత్తుగడ..??

sekhar

‘యూట్యూబ్’ని షేక్ చేసిన మహాతల్లి శ్రీముఖి ఇంటర్వ్యూ..!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar