NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cricket: మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సెట్స్ పైకి..??

Cricket: ఇండియాలో గేమ్స్ లో క్రికెట్ అంటే పడి చస్తారు. ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ ఆటకి ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకసారి మ్యాచ్ లో ఇండియన్ టీం ప్లేయర్ ఆడుతూ మ్యాచ్ టర్న్ చేసాడు అంటే… చాలు అతని తలరాత మారిపోతుంది. ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయి.. భారీ స్థాయిలో యాడ్స్ రంగంలో కూడా సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. అంతగా అభిమానించే ఈ గేమ్ లో చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రలు తెరకెక్కించి సినిమా డైరెక్టర్లు ఇటీవల సొమ్ము చేసుకోవడం తెలిసిందే.

Sourav Ganguly biopic confirmed. Will Ranbir Kapoor play Dada? - Movies News

సచిన్ టెండూల్కర్, ధోని వంటి ఆటగాళ్ల బయోపిక్ సినిమాలు ఇప్పటికే రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ లెజెండ్ ఆటగాడు బయోపిక్ కి బాలీవుడ్ సినిమా డైరెక్టరు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఆ ఆటగాడు మరెవరో కాదు మాజీ కెప్టెన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ. ఇటీవలే గంగూలీ పుట్టినరోజు సందర్భంగా.. ఈ బయోటెక్ కి సంబంధించి చర్చలు జరిగినట్లు..గంగూలీ కూడా ఒకే అన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Read More: Sachin Tendulkar : హాస్పిటల్ లో చేరిన సచిన్..!!

ఇండియన్ టీం లో అప్పట్లో సచిన్ టెండూల్కర్ తో ఓపెనర్ గా దిగే సౌరవ్ గంగూలీ.. అనేక పరుగులు శతకాలు, అర్థ శతకాలు చేయడం జరిగింది. 2003వ సంవత్సరంలో..గంగూలీ నాయకత్వంలో టీం ప్రపంచ కప్ ఫైనల్ కి కూడా చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత రిటైర్ అయిన గంగూలీ.. ప్రస్తుతం ఇండియా..టీం క్రికెట్ బోర్డు కి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి లెజెండ్ పర్సనాలిటీ కలిగిన..ప్లేయర్ గంగూలీ బయో పిక్ వెండితెరపై ఆవిష్కరించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కీలక డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. గంగూలీ పాత్రలో రణభీర్ కపూర్ నటిస్తున్నట్లు టాక్. 

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?