Rajamouli: దిగ్గజా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తో సినిమా అంటే ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు చేయటానికి ఎంతో ఆత్రుతగా ఉండే పరిస్థితి ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో నెలకొంది. బాహుబలి తో తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి.. తన మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం చరణ్ ఎన్టీఆర్ తో కలిసి “RRR” సినిమా చేయగా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చాలావరకు సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. రజనీకాంత్ కెరీర్ లో 170 ఓ సినిమాగా ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లు.. రాజమౌళి దర్శకత్వంలో గజినీ చేయడానికి రెడీ అయినట్లు అంతేకాకుండా ఈ సినిమాని..వి క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Read More: RRR లో ఎన్టీఆర్ ముస్లిం గా మారటానికి కారణం అదేనట..!!
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పని చేయనున్నట్లు 2023 దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని తాజా సమాచారం. రజినీ 175 సినిమా కావడంతో చాలా స్పెషాలిటీ గా ఉండటం కోసం .. రాజమౌళి దర్శకత్వంలో రజనీ చేయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ ఇండియ లేటెస్ట్ టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. “RRR” కంటే అతిపెద్ద సౌత్ ఇండియా క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!