South Indian Cine Politics: సినిమా రాజకీయం.. సౌత్ స్టార్లలో రాజకీయంగా ఎవరు గెలిచారో – ఎవరు ఓడారో తెలుసా..!?

Share

South Indian Cine Politics: సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.. సినిమాల్లో వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం.. రాజకీయాలలో వారు సినిమాల్లోకి రావడం.. ఎప్పటి నుంచో జరుగుతున్న పనే..ముఖ్యంగా సినిమావాళ్ళు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.. తెలుగునాట అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి 9నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.. అంతకుముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి.. అయితే ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాలు చేశారు .ఈ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ తప్ప.. పోటీ చేసిన మిగతా ఎవ్వరూ గెలవలేకపోయారు. మొత్తంగా ఎన్నికల్లో ఏ ఏ నటులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పోటీ చేసి పరీక్షించుకున్నారు.. ఏ నటులు సొంత పార్టీలు పెట్టారు.. అలాగే వారు సృష్టించిన రికార్డులు సృష్టించారో.. ఏ ఏ నటులు రాజకీయ ప్రవేశం చేస్తామని చేయలేదో.. పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

South Indian Cine Politics: Complete analysis

కమల్ హాసన్ : తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నీది మయ్యం పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

ఉదయనిది స్టాలిన్ :

డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు చెపాక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం పొందారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

కుష్బూ సుందర్ : తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేసి సమీప డీఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సురేష్ గోపి :

కేరళలోని త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సయంతిక బెనర్జీ :

పశ్చిమ బంగా లోని బనాకురా నియోజకవర్గం నుంచి టిఎంసీ తరపున పోటీ చేసి బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

యశ్ దాస్ గుప్తా : పశ్చిమ బెంగాల్ లోని చండీతాల ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి టిఎంసి అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

నందమూరి తారక రామారావు:

సినిమాల్లో కొన్ని దశాబ్దాలపాటు చక్రం తిప్పిన నందమూరి తారకరామారావు.. 57ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాశారు అన్నగారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జగ్గయ్య :

భారతీయ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటి నటుడు జగ్గయ్య. ఈయన 1967 లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాలుగో లోక్ సభకు ఎన్నికయ్యారు. భారతదేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతో మొదలైంది..

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

కృష్ణంరాజు :

కృష్ణంరాజు కూడా నరసాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకెక్కాడు కృష్ణంరాజు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

ఎం.జి.రామచంద్రన్ :

తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరు ఇది.. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలాగైతే అన్నగారో.. అక్కడ తమిళనాట ఎంజీఆర్ కూడా అంతే.. అన్నాడీఎంకే పార్టీ స్థాపించి తుది శ్వాస విడిచే వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

శివాజీ గణేషన్ : ఎంజీఆర్ సమకాలికులు శివాజీ గణేషన్ కూడా డీఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జయలలిత :

దివంగత జయలలిత అమ్మ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితం అయిన అమ్మ. ఆ తర్వాత అన్నాడిఎంకె పగ్గాలు తీసుకొని రెండున్నర దశాబ్దాల పాటు తమిళనాట చక్రం తిప్పింది అమ్మ.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

గౌతమి నటి గౌతమి బిజెపి పార్టీలో ఉన్న ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జయప్రద :

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది జయప్రద.. ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయ. ఆ తరువాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత తెలుగుదేశం తరుపున రాజ్యసభ సభ్యురాలిగా పని చేసిన జయప్రద. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్ సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ ఎల్ డీ పార్టీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి అజంఖాన్ చేతిలో పరాజయం పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

చిరంజీవి :

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కొన్నాళ్ళు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు చిరు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

బాలకృష్ణ :

నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.. తండ్రి పార్టీలోనే తన వంతు గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు బాలయ్య. 2019 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో రెండో సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా కాదనుకొని.. జనసేన పార్టీ తో ప్రజలకు సేవ చేయాలనుకున్నారు.. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం కనబరచలేదు. కేవలం ఒకే ఒక్క సీటు పరిమితమైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా పరాజయం పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రోజా :

రోజా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన రోజా.. ఆ తరువాత కాంగ్రెస్, ఆపై జగన్ వైసీపీలో జాయిన్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఏపీఐఐసీ చైర్మన్ అయ్యారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. మొదటి రెండు సార్లు టిడిపి తరపున ఓటమి పాలై.. తక్కిన రెండు సార్లు వైసీపీ తరపున గెలిచారు..

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

నాగబాబు :

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

కృష్ణ :

సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున 1989 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ సీటుకు పోటీ చేసి గెలిచారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మోహన్ బాబు :

ఒకప్పుడు టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

డి.సురేష్ బాబు:

1999లో రాజకీయాల్లో ప్రవేశించి టిడిపి తరపున బాపట్ల ఎంపీ గా ఎన్నికయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మురళీమోహన్ :

2014 ఎన్నికల్లో టిడిపి సభ్యుడిగా రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

విజయశాంతి :

విజయశాంతి కూడా బిజెపి, తల్లి తెలంగాణ, టిఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు. టిఆర్ఎస్ తరపున మెదక్ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీలో చేరారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జయసుధ :

కాంగ్రెస్ తరపున 2009 లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ. ఆ తరువాత టిడిపి.. ప్రస్తుతం వైసీపీ లో జాయిన్ అయ్యారు..

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రావు గోపాల్ రావు :

తెలుగుదేశం పార్టీ తరపున రావు గోపాల్ రావు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగు పెట్టారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సత్యనారాయణ :

సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996లో తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

శారద :

1996లో తెనాలి నుంచి టీడీపీ తరపున శారద లోక్ సభకు ఎన్నికయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

విజయ నిర్మల :

కృష్ణ తో పాటు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దివంగత విజయనిర్మల, నరేష్.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

కోట శ్రీనివాసరావు :

1999లో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోట శ్రీనివాసరావు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

బాబు మోహన్ :

టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్.. అప్పట్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్.. ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతున్నారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జయాబచ్చన్ :

జయా బచ్చన్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జయాబచ్చన్ ప్రస్తుతం సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

శత్రుఘ్నసిన్హా :

రెబల్ స్టార్ గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్నసిన్హా. ఆ తర్వాత రాజకీయాల్లో తన సత్తా చాటారు. బీజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్టించారు. మొన్నటి ఎలక్షన్స్ ముందు బిజెపిని వదిలి.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పట్నా సాహెబ్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సునీల్ దత్ :

ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సునీల్దత్ ఏకంగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ సునీల్ దత్ తనదైన ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

దేవానంద్ :

1985లో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రాజేష్ ఖన్నా :

కాంగ్రెస్ పార్టీ తరపున ఒకసారి ఎంపీ గా పని చేశారు రాజేష్ ఖన్నా.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

అమితాబ్ బచ్చన్ :

1984లో కాంగ్రెస్ తరపున అలహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు బిగ్ బీ.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

వినోద్ ఖన్నా :

వాజపేయి మంత్రి వర్గం లో పనిచేసిన వినోద్ ఖన్నా బిజెపి ఎంపీ గా సేవలు అందిస్తూనే తుదిశ్వాస విడిచారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మనోజ్ తివారీ :

ఈ పేరు మనకు తెలియకపోయినా భోజ్ పూర్ లో ఈ పేరు సంచలనం సృష్టిస్తోంది. అక్కడ సూపర్ స్టార్ గా సేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చూపించాడు మనోజ్ తివారీ. ప్రస్తుతం బిజెపి తరఫున ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప అభ్యర్థి షీలా దీక్షిత్ పై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరక్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సన్నీ డియోల్ :

ఈ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్ పూర్ నుంచి బిజెపి టికెట్పై ఎంపీగా పోటీ చేసి గెలిచిన సన్నీ డియోల్.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

విజయ్ కాంత్ :

విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు‌ సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఆయన. కొన్నాళ్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోక తన పార్టీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా నాలుగు ఎంపీ సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

శరత్ కుమార్ :

శరత్ కుమార్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓడిపోయారు. ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

కార్తీక్ :

ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా రాజకీయాలలో ప్రవేశించి పరీక్షించుకున్నారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేదు. 2009లో అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు. ఈ పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తరువాత 2018 లో మనిత ఉరైమైగల్ కక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ కూడా ఎక్కడా ప్రభావం చూపించలేదు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

ప్రకాష్ రాజ్ :

సినిమాల్లో తన విలక్షణ నటన చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

ఉపేంద్ర :

కన్నడ నటుడు ఉపేంద్ర ప్రజాకీయ పార్టీని స్థాపించాడు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

నిఖిల్ గౌడ :

2019 ఎన్నికల్లో మాండ్య నుంచి జె డి ఎస్ తరుపున పోటీకి దిగిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, సినీనటుడు నిఖిల్ గౌడ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

సుమలత :

2019 కర్ణాటకలోని మాండ్య లోక్సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్, జెడిఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

హేమా మాలిని :

బిజెపి తరపున మధుర నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు హేమా మాలిని.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

టీవీ నటిగా పాపులర్ అయిన తరువాత బిజెపిలో జాయిన్ అయి మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమేథీలో రాహుల్ గాంధీ పై మరోసారి పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

ఊర్మిళ మంటోడ్కర్ :

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి ముంబై ఎంపీగా పోటీ చేసి ఓడిన ఊర్మిళ. ఇప్పుడు మహారాష్ట్ర అ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేన లో కూడా జాయిన్ అయ్యారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

నగ్మా :

తన అందచందాలతో మెప్పించిన నగ్మా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రేఖ :

ఏ పార్టీలో లేకపోయినా.. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది రేఖ.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మూన్ సేన్ :

ప్రముఖ నటి మూన్ సేన్ పశ్చిమ బెంగాల్ లోని బంకురా నియోజకవర్గం నుంచి తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

నుస్రత్ జహాన్ :

బెంగాలీ వర్ధమాన నటి నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ తరపున బసీర్ హట్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మిమి చక్రవర్తి :

బెంగాలీ నటి మిమి చక్రవర్తి కూడా మమతా బెనర్జీ తృణముల్ తరపున జాదవ్ పూర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రాజశేఖర్ దంపతులు :

టిడిపి, కాంగ్రెస్, బిజెపి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న రాజశేఖర్ దంపతులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కన్ఫ్యూషన్ లో ఉన్నాను.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

అలీ :

అందరినీ తన హాస్యంతో కడుపుబ్బ నవ్వించే అలీ వైసీపీలో చేరాడు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసి ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. అనూహ్యంగా ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు పృథ్వీరాజ్.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

పోసాని మురళి కృష్ణ :

ప్రజారాజ్యం ఆ తరువాత వైసీపీలో కొనసాగుతున్న పోసాని మురళి కృష్ణ.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

రజనీకాంత్ : గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినా ఈసారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజనీకాంత్. అంతేకాదు పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు కానీ.. అంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి సంచలనం రేపారు.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

జూనియర్ ఎన్టీఆర్ :

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ పొలిటికల్గా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు..

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

విజయ్ : హీరో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ విజయ పేరిట ఆలిండియా తలపతి విజయ్ మక్తల్ అనే పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని అంటూ వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయ ప్రవేశం ఇవ్వబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

South Indian Cine Politics: Complete analysis
South Indian Cine Politics: Complete analysis

విశాల్ :

విశాల్ కూడా ప్లాన్ ఫ్యాన్ క్లబ్ మక్కల్ నాలా ఇయక్కమ్ రాజకీయ పార్టీగా మార్చారు కానీ పోటీ మాత్రం చేయలేదు.

Share

Related posts

Pushpa : పుష్ప కోసం అల్లు అర్జున్ అంత కష్టపడుతున్నాడంటే కేవలం సుకుమార్ కోసమే ..!

GRK

రామ్మోహన్ నాయుడికి జగన్ ప్రశంసలు?

somaraju sharma

న‌లిగిపోతున్న బాబు …. ఆ ఇద్ద‌రు ఎంపీల‌తో ఉక్కిరిబిక్కిరి

sridhar