NewsOrbit
న్యూస్

Spam Calls: మీకు ఇలా జరిగిందా? రోజుకు 6.64లక్షల కాల్స్‌.. కానీ, ఇక్కడ జరిగింది!

Truecaller Spam Report: ఇది విని ఆశ్చర్యం వేస్తోంది కదూ. కానీ ఇది ప్రతి ఏటా జరుగుతోంది. ఇపుడు దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఈ స్పామ్ కాల్స్‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్పామ్ కాల్స్‌ గురించి కాలర్ ఐడీ యాప్‌ Truecaller విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఇటీవల కాలంలో లోన్ ఇస్తాం, క్రెడిట్ కార్డు కావాలా, ప్లాట్స్ కొనండి, మీ నంబర్‌పై ఆఫర్‌ ఉంది.. అంటూ అనేక కాల్స్‌ జనాలను వేధిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఇది ఫోన్‌ వాడుతున్న మనలో ప్రతీ ఒక్కరికీ అనుభవమే. ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి.

 

Truecaller నివేదిక ఏమిటి?

Truecaller చెప్పిన విషయాలు చూస్తే, మతి పోవాల్సిందే. కాగా ప్రస్తుత సంవత్సర కాలంలో (2021) ప్రపంచంలో అత్యధిక స్పామ్ కాల్స్‌ ఎదుర్కొన్నది ఇండియానే. అందులో దాదాపు 93.5 శాతం సేల్స్, టెలీమార్కెట్ కు సంబంధించనవి కావడం విశేషం. ఒకే నంబర్‌ నుంచి ఒకే స్పామర్ ఈ ఏడాది ఏకంగా 20.2 కోట్ల కాల్స్‌ చేసినట్టు ట్రూకాలర్ నివేదిక తాజాగా వెల్లడించింది. ఇక దీన్ని రోజుల్లోకి మనం మారిస్తే.. రోజుకు 6,64,000 లక్షల స్పామ్ కాల్స్‌ చేస్తున్నట్టు మనకు లెక్క చెబుతోంది. అదే గంటకు గాని మనం చూసుకుంటే, సుమారు 27000 కాల్స్‌ ఒకే నంబర్‌ నుంచి చేసినట్టు తేలింది.

 

ఇంకా ఎన్ని రకాల కాల్స్ ని మనం చూడవచ్చు:

 

ఒక్కో యూజర్ నెలకు 16.8 స్పామ్ కాల్స్‌ రిసీవ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఒక్క అక్టోబర్ నెలలోనే భారత్‌లో మొత్తం 300కోట్ల స్పామ్ కాల్స్‌ వచ్చినట్టు ట్రూకాలర్ చెబుతోంది. మన దేశం తరువాత స్పామ్ కాల్స్‌ బాధిత జాబితాలో బ్రెజిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఉన్న పెరూలో నెలకు ఒక్కో యూజర్ 18.02 స్పామ్ కాల్స్‌ అందుకుంటున్నారు. భారత్‌లో స్పామ్ కాల్స్‌తో పాటు స్కామ్ కాల్స్‌ కూడా ఎక్కువన్న సంగతి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju