NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కరోనా రెండో స్ట్రెయిన్ – సరిగ్గా వందేళ్లక్రితం ఇలాగే జరిగింది !

కరోనా రెండో స్ట్రెయిన్ - సరిగ్గా వందేళ్లక్రితం ఇలాగే జరిగింది !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కరోనా వైరస్…. కరోనా వైరస్ మొదటి వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు కరోనా వైరస్ రెండవ వేవ్ బ్రిటన్ లో విజృంభిస్తుంది. ప్రపంచం మొత్తం బ్రిటన్ వైపు చూస్తోంది. తాజాగా అన్ని దేశాలు బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. కరోనా వైరస్ స్ట్రెయిన్ అనేది కరోనా  వైరస్  కొత్త రూపం. ప్రస్తుతం బ్రిటన్ లో ఇది విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు అదే బ్రిటన్లో వందేళ్ల కిందట విజృంభించి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న ‘స్పానిష్ ఫ్లూ’ ను గుర్తుచేసుకుంటున్నారు. 

కరోనా రెండో స్ట్రెయిన్ - సరిగ్గా వందేళ్లక్రితం ఇలాగే జరిగింది !

1918 సెప్టెంబర్ లో మొదటి ప్రపంచ యుద్ధం దాదాపుగా ముగిసిన సమయంలో యూరప్ నుంచి సైనికులు వారివారి దేశాలకు పయనమవుతున్నందున మూడు సైనిక నౌకలు బయల్దేరాయి. ఫ్రాన్స్,  అమెరికా మరియు పశ్చిమ ఆఫ్రికా కు ఈ నౌకలు వెళ్లాయి. ఇక్కడి నుంచి వెళ్లిన సైనికులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఈ వ్యాధి తో ఇతర దేశాలలో కూడా చాలా మంది చనిపోయారు.

కరోనా రెండో స్ట్రెయిన్ - సరిగ్గా వందేళ్లక్రితం ఇలాగే జరిగింది !

1918 మార్చిలో స్పానిష్ ఫ్లూ తొలి కేసు అమెరికాలోని కాన్సాస్ లో నమోదయ్యింది. సైన్యం అక్కడ నుంచి యూరప్ వెళ్లగా అక్కడా ఈ లక్షణాలు బయటపడ్డాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను స్పెయిన్ వెల్లడించటంతో  ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరు పెట్టారు.

అమెరికాలో తొలికేసు నమోదైన తరువాత 189 మందే చనిపోయారు. ఈ ఫ్లూ సెకండ్ వేవ్ ప్రపంచంలో మారణహోమాన్ని సృష్టించింది. యూరప్ నుంచి ముంబైకి సైనికులతో తొలి నౌక రావడంతో స్పానిష్ ఫ్లూ మన దేశంలో అడుగుపెట్టింది. అప్పటిలో స్పానిష్ ఫ్లూ రెండవ వేవ్ లో విజృంభిస్తే కరోనా వైరస్ మాత్రం తొలి వేవ్ లోనే విజృంభించింది. రానున్న రోజుల్లో కరోనా రెండో వేవ్ తో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju