NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Spinach: బరువు తగ్గాలనుకుంటున్నారా..!? ఈ ఆకుల రసం తాగండి చాలు..!!

Spinach: మనకు లభించే ఆకుకూరలు బచ్చలికూర కూడా ఒకటి.. మిగతా ఆకుకూరల్లో పోలిస్తే ఇందులో ఎక్కువగా పోషకాలు లభిస్తాయి.. అయితే వీటి ఆకుకూరను అందరూ తినడానికి ఆసక్తి చూపించరు.. దీనిని కూరగా, పప్పు, పులుసు లో వేసుకుని తినవచ్చు.. దీనిని ఏ విధంగా తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. బచ్చల కూర తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

 Spinach reduce to weight loss
Spinach reduce to weight loss

Spinach: బచ్చలి కూర తో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

బచ్చలికూర లో విటమిన్ ఏ, బి, సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ కూరలు తింటే శరీరానికి కావలసిన పోషకాలు లభిస్థాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. క్రమం తప్పకుండా బచ్చలి కూర రసం తాగితే బరువు తగ్గుతారని (Weight Loss) పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అందుకు కారణం.

 Spinach reduce to weight loss
Spinach reduce to weight loss

బచ్చలి కూర లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీనిని ప్రతి రోజూ తీసుకుంటే రక్తహీనత (Anemia) సమస్య నుంచి బయట పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. శరీరం లోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా కాపాడుతుంది. ఈ ఆకు కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీని లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని (Constipation) నివారిస్తుంది. ఫైల్స్ సమస్య తో బాధపడుతున్న వారు ఈ ఆకు కూరలు తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇంకా నాడీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. చురుకుగా ఉంచుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ ను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి (Memory Power) ని మెరుగుపరుస్తుంది.

 Spinach reduce to weight loss
Spinach reduce to weight loss

నైట్రేట్లకు బచ్చలి కూర గొప్ప మూలం. ఇవి సహజంగా సంభవించే రసాయన సమ్మేళనాలు. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తపోటు ( BP) ను తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల వాపు ను తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది కిడ్నీలకు ఎలాంటి హాని జరనివ్వదు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రుతు సమయంలో మహిళలకు ఈ ఆకుకూరను అందించడం వలన చక్కటి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju