NewsOrbit
Featured న్యూస్ సినిమా

Sreekaaram : శ్రీకారం సినిమా బ్లాక్ బస్టర్ .. ఈ పోటీ చూస్తుంటేనే అర్థమవుతోంది..!

Sreekaaram : శ్రీకారం.. యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇంతవరకు శర్వానంద్ కి మంచి కమర్షియల్ హిట్ దక్కలేదు. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. అయినా శర్వానంద్ క్రేజ్ ఏమాత్రం డామేజ్ కాలేదు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేశారు.

Sreekaaram
Sreekaaram

వరసగా ఈ సినిమాల నుంచి వచ్చిన లిరికల్ సాంగ్స్ కూడా సినిమా సూపర్ హిట్ అన్న అంచనాలను పెరిగేలా చేశాయి. కిశోర్ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ ఈ సినిమా సక్సస్ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పుడు జరిగిన బిజినెస్ చూసి చెప్పుకుంటున్నారట. చాలాకాలంగా శర్వానంద్ ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ శ్రీకారం సినిమాతో దక్కబోతోందని మేకర్స్ ధీమాగా చెప్పుకుంటున్నారట.

Sreekaaram : శ్రీకారం మంచి బిజినెస్ చేసిందని తెలుస్తోంది.

రైతుల సమస్యలు, రైతు కొడుకు రైతు కావడం వంటి యూనివర్సల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఆంధ్ర 8 కోట్ల రేషియో లో బిజినెస్ చేయాలని చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. రెగ్యులర్ గా 14 రీల్స్ ప్లస్ సినిమాలు చేసేవారే. కానీ ఆంధ్ర 8 కోట్ల రేషియో అంటే అందరు కాస్త డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకుతున్న సమాచారం శ్రీకారం మంచి బిజినెస్ చేసిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో పాటు అదే రోజు నాగ్ అశ్విన్ ‘జాతి రత్నాలు’, అనిల్ రావిపూడి గాలి సంపత్ సినిమాలు పోటీగా వున్నాయి. మరి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.

 

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N