ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో శ్రీముఖి ఎంజాయ్?

sreemukhi day out in farm house
Share

Sreemukhi : శ్రీముఖి తెలుసు కదా. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా ఉన్న శ్రీముఖి.. అటు సినిమాలు.. ఇటు షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. వాటితో పాటు.. తనకు సొంత యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆ చానెల్ లో తన పర్సనల్ వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటోంది శ్రీముఖి.

sreemukhi day out in farm house
sreemukhi day out in farm house

మొత్తం మీద శ్రీముఖికి బిగ్ బాస్ 3 తర్వాత క్రేజ్ ఎక్కువైంది. తన పాపులారిటీ పెరిగింది. అందుకే తనకు సినిమా ఆఫర్లు కూడా బోలెడు వస్తున్నాయి. వాటితో పాటు.. పలు చానెళ్లలో యాంకర్ గా కూడా చేస్తోంది శ్రీముఖి.

Sreemukhi : ఒక్క రోజు సెలవు దొరికినా.. హాలీడే ట్రిప్ కు చెక్కేస్తున్న శ్రీముఖి

అయితే.. శ్రీముఖికి ఒక్క రోజు సెలవు దొరికినా చాలు.. ఇంట్లో ఉండదు. తన ఫ్రెండ్స్ తో కానీ.. ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ.. ఎక్కడికైనా చెక్కేస్తుంది. ప్రశాంతంగా కాసేపు గడిపి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతుంది. అసలే.. సెలబ్రిటీ.. సమయం ఎక్కడుంటుంది. రోజూ షూటింగ్ ల గోలే కదా.

అందుకే… ఒక్క రోజు సెలవు దొరకడంతో… శ్రీముఖి వెంటనే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ కు తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్లింది. ఇక.. అక్కడ తను చేసిన ఎంజాయ్ మామూలుగా లేదు. స్విమ్మింగ్ పూల్ లో కాసేపు ఈత కొట్టి.. కాసేపు అందరూ సరదాగా గడిపి… షటిల్ ఆడి.. ఫుల్ గా రిలాక్స్ అయిపోయింది శ్రీముఖి.

దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది శ్రీముఖి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.


Share

Related posts

పవన్ కల్యాణ్ ఫాన్స్ కి వకీల్ సాబ్ కంటే పవర్ ఫుల్ టైటిల్ దొరికింది .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

GRK

Snacks: హెల్తీ స్నాక్స్ ఇవే.. లాగించేయండి..!!

bharani jella

డాక్ట‌ర్ రెడ్డీస్ నుంచి కోవిడ్ మెడిసిన్‌.. ఇంటికే డెలివ‌రీ..!

Srikanth A