NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : ముక్కు అవినాష్ తో శ్రీముఖి గోవా ట్రిప్

Sreemukhi goa trip with mukku avinash

Sreemukhi : శ్రీముఖి Sreemukhi ఎంజాయ్ మెంట్ కు మరో పేరు. తను ఎక్కడ ఉంటే అక్కడ అల్లరే అల్లరి. చాలా సరదాగా ఉంటుంది. పక్కన ఉన్నవాళ్లతో జోవియల్ గా ఉంటూ.. ఆటపట్టిస్తుంటుంది శ్రీముఖి. బుల్లితెర మీద కూడా అంతే. తను యాంకరింగ్ చేసే షోలలో ఎంతో సరదాగా యాంకరింగ్ చేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది శ్రీముఖి. అందుకే తనంటే అందరికీ ఇష్టం. తనకు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. బుల్లితెర ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటుంది.

Sreemukhi goa trip with mukku avinash
Sreemukhi goa trip with mukku avinash

ముఖ్యంగా విష్ణుప్రియ, అవినాష్, రవి.. వీళ్లు శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే.. ఇటీవల శ్రీముఖి తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లింది. అరియానా, అవినాష్, విష్ణుప్రియ, తన ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లిన శ్రీముఖి.. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. కోల గోవా బీచ్ రిసార్ట్ లో స్టే చేసి.. వాళ్లు చేసిన హడావుడి మామూల్ది కాదు.

Sreemukhi : శ్రీముఖిని ఆటపట్టించిన అవినాష్

ఇక.. గోవాలో సముద్రంలో బోట్ వేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్లి.. లైఫ్ జాకెట్ వేసుకొని నీళ్లలో దూకేసి వీళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. గోవాలో తను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ను వీడియో తీసి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది శ్రీముఖి. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

author avatar
Varun G

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk