ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

70 views

తిరుప‌తి,జ‌న‌వ‌రి4 :తిరుమ‌ల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లవివ‌రాల‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో వెల్ల‌డించింది. 2019 ఏప్రిల్ నెలకు సంబంధించి 63,311 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,061 సేవా టికెట్లు, సుప్రభాతం-7836, తోమాల- 130, అర్చన-130, అష్టాదళ పాదపద్మారాధన-240, నిజపాద దర్శనం-1,725, కరెంటు బుకింగ్ కింద-53,250 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేషపూజ-2,500, కల్యాణోత్సవం-11,875 సేవా టికెట్లు, ఊంజల్‌సేవ- 3,750, ఆర్జిత బ్రోహ్మోత్సవం-6,875, వసంతోత్సవం-12,650, సహస్ద్రీదీపాలంకరణ-15,600 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.