Sri Devi: 5 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్న శ్రీదేవి కూతురు..??

Share

Sri Devi: అలనాటి దివంగత శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది ఆమె పెద్ద కూతురు జాన్వీకపూర్. “ధడక్” అనే సినిమాతో తల్లి శ్రీదేవి పర్యవేక్షణలో మేకప్ వేసుకునే ఈ ముద్దుగుమ్మ సినిమా విడుదలయ్యే టైం కి శ్రీదేవి లేకుండా పోయింది. కానీ ఆమె కూతురిగా జాన్వీకపూర్ ఉత్తరాదిలో విజయవంతం రాణిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మను తీసుకురావటానికి అనేక మంది డైరెక్టర్లు అప్పట్లో చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ వాళ్ల ప్లాన్స్ పెద్దగా అప్పట్లో వర్కౌట్ కాలేదు.

Janhvi Kapoor debut in Telugu with Mahesh Babu - tollywood

తాజాగా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఓ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో టాప్ డైరెక్ట్ ఉన్నట్లు టాక్. ఫుల్ మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ రెడీ అయినట్లు, ఆమెకు ఇటీవల స్క్రిప్ట్ కూడా వినిపించటం జరిగిందట.

Read More: ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు చాల ఇష్టపడతారట!!

ఆమె స్క్రిప్టు విని ఓకే చేసినట్లు అది కూడా మహేష్ సరసన కావటంతో .. సౌత్ లో సరికొత్త ఎంట్రీ ఇచ్చినట్లు ఉంటుంది అని ఆమె అంతా ఓకే అయ్యిందట. అంతా బాగానే ఉన్నా సమయమున సరిగ్గా రెమ్యూనరేషన్ ఐదు కోట్లు అడగటంతో సినిమా యూనిట్ డైలమాలో పడినట్లు సమాచారం. శ్రీదేవి కూతురు కావడంతోపాటు శ్రీదేవి కి సంవత్సరం మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకుని జాన్వీ కపూర్ ఈ స్థాయిలో డిమాండ్ చేయడంతో .. త్రివిక్రమ్ మరియు సినిమా యూనిట్ ఆలోచనలో పడినట్లు త్వరలోనే .. ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. 


Share

Related posts

బీజేపీ పీచే హట్.. మోడీ జట్టు కట్..!!

Special Bureau

బిగ్ బాస్ 4: మాస్టర్ అన్న ఆ మాటకు బయట భయంకరమైన విమర్శలు..!!

sekhar

కోహ్లీ 82, పుజారా106ఔట్

Siva Prasad