NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కీలక హామీ

Sri Lanka Crisis:  శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహీంద్ర రాజపక్స అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధాని అధికారిక నివాసంపై నిరసనకారులు దాడి చేయడంతో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నిరసనకారుల కాల్చివేత ఉత్తర్వులతో భద్రతా బలగాలు, ఆయుధ వాహనాలు దేశమంతా గస్తీ కాస్తున్నాయి. రాజపక్స మద్దతుదారులు, నిరసనకారుల మధ్య చెలరేగిన హింసతో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని తెరదించి, కొత్త ప్రధానిని ఎన్నుకునేందుక అధికార పార్టీ ఎంపీలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన ఎస్‌జేబీతో గొటబాయి రాజపక్స చర్చలు కొనసాగిస్తున్నారు.

Sri Lanka Crisis gotabaya rajapaksa key decision
Sri Lanka Crisis gotabaya rajapaksa key decision

Sri Lanka Crisis:  రాజపక్స కుటుంబీకులు లేకుండా యువతతో కొత్త కేబినెట్

గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజా ఘర్షణలో 250 మందికిపైగా గాయపడగా, అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతల నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. సైనిక బలగాలు భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తూ గస్తీ కాస్తున్నాయి. అధ్యక్ష పదవి నుండి తప్పుకునేందుకు గొటబయ రాజపక్స నిరాకరించారు. అయితే పరిస్థితులను చక్కదిద్దేందుకు మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో చర్చలు జరిపిన  గొటబయ కీలక హామీని ప్రకటించారు. వారంలో కొత్త ప్రధాని, యువ కేబినెట్ ను నియమిస్తామని హామీ ఇచ్చారు. రాజపక్స కుటుంబీకులు లేకుండా యువతతో మంత్రివర్గం ఏర్పాటునకు గొటబయి హామీ ఇచ్చారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju