Categories: న్యూస్

Deepti: దీప్తి ‘ఫ్లాష్ బ్యాక్’ని తవ్వి తీసిన శ్రీరెడ్డి, షణ్ముఖ్ కి తెలీని మరొక కహానీ బయటపడింది?

Share

Deepti: యూట్యూబ్‌ స్టార్స్‌ అయినటువంటి షణ్ముఖ్‌ – దీప్తి సునైనాల బ్రేకప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకింత రచ్చ రచ్చ చేస్తోందనే చెప్పుకోవాలి. బిగ్‌బాస్‌ షో వీరి మధ్య చిచ్చు పెట్టిందా? షణ్ముఖ్‌ సిరితో క్లోజ్‌గా మూవ్‌ కావడం వల్లే దీప్తి కటీఫ్ చెప్పిందా? ఇలా పలు రకాలుగా నెటిజన్స్‌ చర్చించుకుటున్నారు. ఈ క్రమంలో వీరి బ్రేకప్‌పై తాజాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి శ్రీరెడ్డి స్పందించింది.

Ramesh babu death: బావ‌గారు ర‌మేష్ బాబు మృతిపై న‌మ్ర‌త‌ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

Deepti: దీప్తికి పంచ్ ఇచ్చిన శ్రీ రెడ్డి!

వారి బ్రేకప్ కి కారణం ఇది అని మనకు తెలియదు గాని, వారి మధ్య రెడ్డి మరో పుల్ల పెట్టింది. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ షోలో సిరితో షణ్ముఖ్‌ క్లోజ్‌గా ఉండడం వల్లే దీప్తి బ్రేకప్‌ చెబితే.. మరి అదే షోలో దీప్తి కూడా ఒక పర్సన్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది కదా. మరి అది తప్పు కాదా? అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగకుండా షణ్ముఖ్‌ – దీప్తిలది చూడచక్కని జంట అంటూ మళ్ళీ బిస్కెట్ ఏసింది. అలాంటి వారు బ్రేకప్‌ చెప్పుకోడం అందిరితో పాటు తనని కూడా కృంగదీసిందట.

Bandla Ganesh: మరో సారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్.. టాలీవుడ్ లో కలకలం
శ్రీ రెడ్డి శ్రీరంగ నీతులు వినండి!!

ఈ సందర్భంగా రెడ్డి మన దీప్తికి హితోపదేశం చేసేస్తోంది. దొరికిందే సందన్నట్టు దూరి మరీ వేలి పెడుతోంది. “జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు వదలకూడదని, మనుషులు అన్నాక తప్పులు చేయడం చాలా సహజం అని, షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నావు కదా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన దానివి అలా ఇప్పుడు పాపం షన్నుని వదిలేయడం కరెక్ట్ కాదుకదా!” అని తెగ లెక్షర్ ఇచ్చేస్తోంది.


Share

Recent Posts

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

2 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago