NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దర్శకుడు తేజ ను… నువ్వు దానితో సమానం అనేసిన శ్రీ రెడ్డి…!

శ్రీరెడ్డి చేసే చేష్టలు, ఆమె మాట్లాడే మాటలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటివారినైనా ఘాటుగా విమర్శించిన అశ్లీల పదజాలంతో నోరు పారేసుకోవడం ఆమెకు అలవాటే. ఒక్కోసారి రాయడానికి కూడా వీలు కానటువంటి భాషను పదజాలాన్ని వాడుతూ ఉంటుంది. అలాంటి ఒక వీడియోనే ఆమె ప్రముఖ దర్శకుడు తేజ గురించి వదిలింది.

 

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది. ఆమె మాట్లాడిన మాటలు దర్శకుడు తేజ ను తిట్టిన విధానం అయితే మరీ దారుణంగా ఉంది. గతంలో ఒకసారి శ్రీ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన, మీటూ ఉద్యమం పైన రామ్గోపాల్వర్మ జోక్యం చేసుకుంటే అందుకు తేజ స్పందించాడు. ఆ సమయంలో తేజ పైన శ్రీరెడ్డి విరుచుకుపడింది. ఇలియానా, తాజ్ హోటల్ అని ఏవేవో చెప్పి అతని పరువు తీసేసింది. మళ్ళీ అతను ఎక్కడో ఏదో మాట్లాడాడు అని మరొక వీడియో ని వదిలింది.

మీరు మేము స్కూలుకి వెళ్ళే వయసులోనే డైరెక్షన్ చేశారు. అయితే మీరు అమ్మాయిల్ని కొడతారు అంట కదా. అప్పటినుండే నాకు నీ మీద కోపం ఉండేది. అమ్మాయిలని కొట్టడం ఏమిటి అని ఫైర్ అయ్యింది. ఒకప్పుడు నేను మీ అభిమానిని అయితే మీ గురించి తెలుసుకున్న తర్వాత మీకు గౌరవంగా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే అని ప్రైవేట్ పార్టీ దగ్గర చేయి పెట్టి సైగ చేసి మీరు అంటే నాకు అది అంటూ అనేసింది. ఇక వాటిని రాయడానికి కూడా వీళ్లేనంత నాటుగా మాట్లాడింది

శ్రీ రెడ్డి ఇక 2,3 హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వే పెద్ద సంఘసంస్కర్త కాదు గొప్ప వాడివి అయిపోవు. అయితే ఏ అమ్మాయి తో అయినా పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయని. శ్రీరెడ్డి నోరు పారేసుకోవడం గమనార్హం.

author avatar
arun kanna

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju