బికినీ వేసుకుని సమంతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అంటూ మీడియా ముందు బట్టలు విప్పేసి ఫిలిం ఛాంబర్ దగ్గర హడావిడి చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. అంతమాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోల పై భారీ స్థాయిలో డైలాగులు వేయటం ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ చెన్నై కి వెళ్లిపోవడం జరిగింది.

TeluguStop.com - Srireddy Bikini Photo Goes Viral In Social Mediaసోషల్ మీడియాలో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అనేక విషయాలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసే శ్రీ రెడ్డి తాజాగా బికినీ ధరించుకొని అక్కినేని వారి కోడలు సమంతా పై షాకింగ్ కామెంట్ చేసింది. శ్రీ రెడ్డి తన పోస్టులో బికినీ స్ట్రక్చర్ అంటే ఇది సమంతా ఒదినా అంటూ తన ఫోటోలను చూసి రకుల్ ప్రీత్ సింగ్ కూడా కుళ్లుకుంటుందంటూ కామెంట్లు చేసింది.

 

అంతేకాకుండా తాను మేకప్ లేకుండానే ఫోటోలను షేర్ చేశానని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి సమంత పై చేసిన కామెంట్స్ లపై అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మరోపక్క ఇటీవల రకుల్, సమంత సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్ చేయడంతో వాళ్లకు పోటీగానే శ్రీరెడ్డి ఈ విధంగా వ్యవహరించినట్లు సెలబ్రిటీల ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి కామెంట్లు చేయటం కామన్ అంటూ మరికొంతమంది శ్రీరెడ్డి కామెంట్లను లైట్ తీసుకొంటున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పై శ్రీరెడ్డి డ్రగ్స్ విషయంలో సెటైర్లు వేయడం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కోణం లేదని రకుల్ కామెంట్లు చేయగా సూసైడ్ కేసులో రియా చక్రవర్తి రకుల్ పేరు బయటపెట్టడంతో.. రకుల్ ప్రీత్ సింగ్ పత్తిత్తు కబుర్లు చెప్పడం మానేయాలంటూ శ్రీరెడ్డి ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరొకసారి రకుల్ ప్రీత్ సింగ్ ని టార్గెట్ చేసి కామెంట్లు చేయటంతో శ్రీ రెడ్డి బికినీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.