NewsOrbit
Big Boss 6 Telugu న్యూస్

Bigg Boss 6: తన బ్రేకప్ గురించి నోరు విప్పిన శ్రీ సత్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారం ఆట కొనసాగుతూ ఉంది. తొలి ఆరువారాల్లో కంటే ఏడో వారం నుండి ఇంటిలో ఉన్న సభ్యులంతా చాలా సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు. ప్రారంభంలో పెద్దగా హౌస్ లో ఎవరు కూడా సీరియస్ గా గేమ్ ఆడినట్లు కనిపించలేదు. ఈ క్రమంలో రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సీరియస్ అయ్యారు. అయినా కానీ ఇంటి సభ్యులలో మార్పు రాలేదు. ఇక ఏడో వారంలో ఫుడ్ పెట్టకుండా గేమ్ ఆడే వాళ్ళకి మాత్రమే అన్నట్టు బిగ్ బాస్ సీరియస్ కావడంతో.. ఇంటి సభ్యులలో మార్పు వచ్చింది. ఇప్పుడు గేమ్ లో ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. సేఫ్.. మరియు గ్రూప్ గేమ్ లు ఎక్కడా కూడా కనిపించడం లేదు.

Sri Satya opens up about his breakup
Bigg Boss 6

ఇదిలా ఉంటే ఈ సీజన్ లో గ్లామర్ కంటెస్టెంట్ శ్రీ సత్య.. ఫేస్ టు ఫేస్ మాస్క్ లేకుండా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క అర్జున్ వెంట పడుతున్నా గాని మొహం మీద చెప్పేస్తూ గేమ్..నీ గేమ్ లాగా ఆడాలని తెలియజేయడం జరిగింది. ఏడో వారంలో అర్జున్ ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో బయట తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి శ్రీహన్ తో పంచుకుంది శ్రీ సత్య. నా ఫస్ట్ రిలేషన్ గురించి మూడో రోజు మా ఇంట్లో చెప్పేశాను. రిలేషన్ లో ఉన్న సమయంలో ఎంత చెడ్డవాడైనా సరే ఖచ్చితంగా మారుతాడు అన్న నమ్మకం ఉంటుంది కదా. కొంతమంది ఉంటారు ఒకపక్క రిలేషన్ లో ఉన్నా గాని మరి కొంతమందితో ఎఫైర్ కొనసాగిస్తారు. దాని గురించి ప్రశ్నిస్తే ఎలాగో నిన్నే కదా చేసుకునేది అని అంటారు.

Sri Satya opens up about his breakup
Bigg Boss 6

అయితే నా ఎంగేజ్మెంట్ అతనితో జరిగింది. సదరు వ్యక్తి వేరే అమ్మాయిలతో దిగిన ఫోటోలను నాకు కొంతమంది చూపించారు. అయినా గాని అతని ఇష్టం…నా ఇష్టం లాగా మారిపోయింది. అతని గురించి వేరే వాళ్ళు చెడుగా చెబుతుంటే వాళ్ళు నాకు శత్రువులుగా కనబడే వాళ్ళు. అయితే ఎంగేజ్మెంట్ అనేది నేను చాలా ఇష్టంగా చేసుకున్న ఫంక్షన్. కానీ ఎంగేజ్మెంట్ రోజు కూడా స్టేజి పైనే నన్ను తిట్టేశాడు. ఆ తర్వాత మా అమ్మగారు హాస్పిటల్ పాలు కావటం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో మళ్లీ నేను పాత సత్య లాగా మారాను.. అని బయట తన బ్రేకప్ గురించి శ్రీ సత్య సోమవారం ఎపిసోడ్ లో మాట్లాడటం జరిగింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!