Siri :ఇదెక్కడి న్యూస్ రా అనుకోకండి సుమా. బోర్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా దీప్తి – షణ్ముఖ్ బ్రేకప్ వ్యవహారం గురించి వింటూనే వున్నాం. రోజు ఏదో ఒకటి బయటకు వస్తూనే వుంది. ఒకరోజు సిరి కారణంగా వారికి ఈ గతి పట్టిందని, దానికి యాంకర్ రవి సిరి హేటర్స్ ని తిట్టాడని, నిన్న షణ్ముఖ్ అమ్మ ఈ విషయంలో ఒకింత అసహనంగా వున్నారని.. ఇలా ఒకటేమిటి అనేక కోణాల్లో వారి ప్రస్తావన సోషల్ మీడియాలో వస్తూనే వుంది. మనం వింటూనే వున్నాం. అయితే తాజాగా మరో విషయం వీరి గురించి బయటకు వచ్చింది.
Singer Sunitha: బుర్రా బుద్ధీ లేదారా మీకు.. సింగర్ సునీత గురించి ఏంటి ఆ రాతలు?
షణ్ముఖ్ బ్రేకప్ తరువాత అందరి కళ్ళు సిరి అండ్ శ్రీహాన్ జంటపైన పడ్డాయి. ఈ జంట కూడా విడిపోతారా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ పండించింది. దాన్ని చూసిన ప్రేక్షకులు సిరి ఇక శ్రీహాన్ ని మర్చిపోయిందనే అనుకున్నారు. అయితే అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ తాజాగా సిరి ఓ పిక్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన అనుమానితులు ముక్కున వేలేసుకున్నారు. సిరి – శ్రీహాన్ ని ఇక ఆ భగవంతుడు కూడా విడదీయలేడని అనుకుంటున్నారు.
Coffee: రోజు కాఫీ తాగే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!!
వారి మధ్యన జరిగిన తాజా తంతు ఇదే.!
ఇకపోతే తాజాగా సిరిని పెళ్లిచేసుకోబేయే వరుడు అయినటువంటి శ్రీహాన్ సిరిని సర్ప్రైజ్ చేశాడు. అదిరిపోయే గిఫ్ట్ తో సిరి బర్త్ డే రోజు అలరించాడు. దానికి సిరి ఆనందంతో తలకిందులైంది. ఇక ఆ దృశ్యాన్ని చూసిన సిరి హేటర్స్ అవాక్కయ్యారు. సో దాంతో మనకి అర్ధం అయినదేమిటి. మనం మనం కొట్టుకు చస్తాం గాని వారు బాగానే వుంటారనే విషయం గ్రహించాలి. దయచేసి ఇపుడైనా వారి గురించి కాకుండా మీ పని మీరు చూసుకోండి మిత్రులారా..!
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…