NewsOrbit
న్యూస్ సినిమా

Srikanth: బోయపాటి శ్రీను గురించి శ్రీకాంత్ అలా మాట్లాడడంటే ఏమని డిసైడవ్వాలి..!

Srikanth: మాస్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుది ఓ ప్రత్యేకమైన శైలి. యాక్షన్స్ కథకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. భద్ర సినిమాతో దర్శకుడిగా మారిన బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే రవితేజకు భారీ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత తీసిన తులసి సినిమాతో వెంకటేశ్‌కు భారీ కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ఇక నట సింహం నందమూరి బాలకృష్ణతో తీసిన సింహ, లెజెండ్ సినిమాలతో రెండు భారీ హిట్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులందరికీ ఈ రెండు సినిమాలు గుర్తొస్తాయి.

srikanth-commented on boyapati srinu
srikanth commented on boyapati srinu

ఇలాంటి కాంబినేషన్‌లో ఇప్పుడు అఖండ సినిమా రూపొందుతోంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్స్‌తో అఖండ ఏ రేంజ్‌లో ఉండబోతుందో బోయపాటి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే జగపతి బాబులా శ్రీకాంత్‌కు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నారు.

Srikanth: ఇకపై శ్రీకాంత్‌కు అద్భుతమైన పాత్రలు వస్తాయని చాలా నమ్మకంగా ఉన్నాడు.

హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అయ్యాక ఇక జగపతి బాబు పని అయిపోయిందనుకుంటున్న సమయంలో బోయపాటి లెజెండ్ సినిమాతో అద్భుతమైన సక్సెస్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు శ్రీకాంత్ కూడా అలాగే అఖండ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని స్వయంగా తానే చెబుతున్నాడు. అంతేకాదు ఇకపై శ్రీకాంత్‌కు అద్భుతమైన పాత్రలు వస్తాయని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక అఖండ లాంటి సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను తప్ప మరెవరూ చేయలేరని శ్రీకాంత్ చెబుతున్నాడు. అంటే ఖచ్చితంగా మళ్ళీ బాలయ్య – బోయపాటి కాంబోలో భారీ హిట్ పడబోతోందనమాట.

Related posts

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju