NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sai Dharamtej: సాయి ధరమ్ తేజ్ విషయంలో నరేష్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీకాంత్..!!

Sai Dharamtej: సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే బండ్ల గణేష్ ఖండించడం జరిగింది. అర్థరహితంగా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా.. నరేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్లు ఘాటుగా బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో నరేష్ వ్యాఖ్యలపై సినీ నటుడు శ్రీకాంత్ కూడా ఘాటుగా రియాక్ట్ అయి.. అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. వీడియో రూపంలో శ్రీకాంత్ స్పందిస్తూ..” సాయి ధరమ్ తేజ్ కి జరిగిన ప్రమాదం చాలా చిన్న ప్రమాదం అని తెలిపారు. ప్రయాణిస్తున్న రోడ్డుపై ఇసుక ఉండటంవల్ల బైక్ స్కిడ్ అయ్యి.. యాక్సిడెంట్ అయింది అని అన్నారు.

నరేష్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్‌ అభ్యంతరం.. రేసింగ్‌కి కాదంటూ సాయిధరమ్‌తేజ్‌  ప్రమాదంపై నరేష్‌ వివరణ | naresh react on sai dharam tej accident and bandla  ganesh srikanth comments

అంతేకాకుండా త్వరగా కోలుకుంటారు, కోలుకోవాలని.. ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా దయచేసి సాయి ధరంతేజ్ డ్రైవింగ్.. వీడియోలు పెట్టేముందు ఆలోచించండి అని పేర్కొన్నారు. దయచేసి ఫేక్ ప్రచారం చేయొద్దు అని.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో చాలా రెస్పాన్సిబుల్.. మెచ్యూర్ కలిగిన హీరో అని శ్రీకాంత్ తెలిపారు. ఇటువంటి తరుణంలో కుటుంబ సభ్యులను టెన్షన్ పెట్టే రీతిలో బైట్స్ పెట్టొద్దు అని శ్రీకాంత్ కోరారు.

 

ఇదే తరుణంలో నరేష్.. గారు పెట్టిన బైట్స్ ఎవరు పెట్టొద్దని… గతంలో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి గురించి చెప్పడం.. సరైనది కాదని.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకొవలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా నరేష్ తన వీడియోలో.. యాక్సిడెంట్ గురించి స్పందిస్తూ.. అప్పట్లో లో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, పొలిటిషన్ కోమటిరెడ్డి కుమారుల మరణం గురించి మాట్లాడటం పై.. ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ మెగా అభిమానులు నరేష్ పెట్టిన వీడియో పై సీరియస్ అవుతున్నారు. 

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri