NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

సైమక్క ఇంట్లో చైకెన్ పలావ్ చేసి రచ్చ రచ్చ చేసిన శ్రైముఖి

srimukhi cooks chicken fry in summakka house

టైటిల్ చూసి బెదిరిపోయారా? వీడెవడ్రా బాబు.. పెగ్గేసి రాశాడా? అని అనుకుంటున్నారా? అదేం లేదండి.. వాళ్లు మాట్లాడుకున్నదే నేనే రాశా. అసలు విషయం ఏంటంటే? యాంకర్ శ్రీముఖి ఉంది కదా.. ఆమె యాంకర్ సుమ ఇంటికి గెస్ట్ గా వెళ్లింది.

srimukhi cooks chicken fry in summakka house
srimukhi cooks chicken fry in summakka house

అయితే.. ఎవరైనా ఎవరింటికైనా గెస్ట్ గా వెళ్లినప్పుడు.. గెస్ట్ కు మంచి భోజనం పెట్టడం అలవాటు. కానీ.. సుమక్క ఇంట్లో మాత్రం రివర్స్. ఎందుకంటే.. సుమక్క ఇంటికి గెస్ట్ గా వెళ్లినవాళ్లే ఏదో ఒకటి వండాలి.

సుమకు సుమక్క అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్ లో ఈట్ టాక్ విత్ సుమక్క అనే ప్రోగ్రామ్ ను సుమ చేస్తుంది. ఈ వారం గెస్ట్ గా శ్రీముఖి వచ్చిందన్నమాట.

ఇక.. సుమతో కలిసి శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సుమను శ్రీముఖి సైమక్క అని పిలుస్తుందట. సుమ కూడా శ్రీముఖిని బయట శ్రైముఖి అని పిలుస్తుందట. దీంతో వీళ్లిద్దరు తమ అసలు పేర్లతో కాకుండా.. ఇలాంటి పేర్లతోనే ఈ ప్రోగ్రామ్ లోనూ పిలుచుకున్నారు.

ఇక.. సైమక్క ఇంటికి గెస్ట్ గా వెళ్లిన శ్రైముఖి… అక్కడ చైకెన్ పలవ్ చేసి వావ్ అనిపించింది. దానికి సంబంధించిన పూర్తి వీడియోను సుమక్క చానెల్ లో తాజాగా పోస్ట్ చేశారు. అది మ్యాటర్.

author avatar
Varun G

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju