న్యూస్ సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో అన్న మాటలకి కంటతడి పెట్టుకున్న యాంకర్ శ్రీముఖి!!

టాలీవుడ్ స్టార్ హీరో అన్న మాటలకి కంటతడి పెట్టుకున్న యాంకర్ శ్రీముఖి!!
Share

జనాలలో ఒకప్పటి టాలీవుడ్ హీరో నవదీప్ అంటే ఇప్పటి కీ మంచి క్రేజ్ ఉందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు తెగ ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా గర్ల్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

టాలీవుడ్ స్టార్ హీరో అన్న మాటలకి కంటతడి పెట్టుకున్న యాంకర్ శ్రీముఖి!!

తాజాగా జీ తెలుగు లోని అదిరింది షోలో నవదీప్ జడ్జ్‌గా వ్యవహరించారు. ఆ షో లో తన పంచులతో తెగ రచ్చ చేశాడు. గతంలో ఈటీవీ చానెల్ లో దసరా ఈవెంట్ లో నవదీప్ ఎంత సందడి చేసాడో చూసాం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎనర్జీ తో జీ తెలుగులో  సంక్రాంతికి జరిగిన ఈవెంట్ లో నవదీప్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ ఈవెంట్ లో హీరో రామ్ మరియు హీరో నవదీప్ లు స్పెషల్ గెస్ట్‌లుగా వచ్చారు. ఇందులో నవదీప్ చేసిన సందడి అంతాఇంతా కాదు. నవదీప్ వస్తూ వస్తూనే యాంకర్ శ్రీముఖి పై సెటైర్ల వర్షం కురిపించాడు. 

ఆ పంచులకి శ్రీముఖి “అమ్మ బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోతున్నానేంటి?” అని షాక్ అయ్యింది. “ఇంకెవరైనా కనెక్ట్ అవుతారేమో అని చూస్తున్నా నేను” అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు నవదీప్. ఈ కౌంటర్ తో శ్రీముఖి మొఖం మాడిపోయిందని చెప్పొచ్చు. అంతేకాదు, శ్రీముఖి “నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను” అని  అనగానే “బుంగమూతా? బొంగుమూతా?” అని నవదీప్ రివర్స్ పంచ్ వేశాడు.

“రియల్ లైఫ్‌లో నీకు ఎవరైనా మరదళ్లు ఉన్నారా? “అని శ్రీముఖి అడగగానే ఓ మరదలు ఉందని నవదీప్ సమాధానం ఇచ్చాడు. అవునా ఎవరు అని శ్రీముఖి ఎంతో అతృతతో అడగగా. “ఇంకెవరు మా మావయ్య కూతురు” అని మళ్లీ ఓ పంచ్ వేసాడు నవదీప్. ఇంక శ్రీముఖి ఆ కౌంటర్ లకి సైలెంట్ అయిపోయింది. 


Share

Related posts

చైనాకు భారత్ మరో షాక్…ఏమిటంటే..?

somaraju sharma

అప్పటి నుండి రచ్చబండ స్టార్ట్ అవుతుంది అంటున్న జగన్..!!

sekhar

Bigg Boss 5 Telugu: షో నిర్వాహకుల నుండి భారీ ఎత్తున రెమ్యునరేషన్ అందుకున్న యానీ మాస్టర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar